ఉప్పొంగే ఎద అందాలతో పూనమ్ బజ్వా: 38 ఏళ్ల వయసులోనూ పైన కిందా చూపిస్తూ!
చిత్ర పరిశ్రమలో ఎవరి లక్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అది ఎవర్నీ వరిస్తుందే ఊహించడం కష్టం. అందం, అభినయంతో ఆకట్టుకునే ముద్దుగుమ్మలు సైతం సినీ అవకాశాలు లేక కనుమరుగైపోతుంటారు. గ్లామర్ ఎంత ఒలకబోసిన, నటన పరంగా సత్తా చాటిన పెద్దగా సక్సెస్ రాదు. అలాంటి వారిలోనే మోస్ట్ గ్లామర్ బ్యూటి పూనమ్ బజ్వా ఒకరు. తమిళంలో బాగా పాపులర్ అయిన ముద్దుగుమ్మ తెలుగులో ప్రస్తుతం సినీ అవకాశాలు అంతగా లేవు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూ నిత్యం హాట్ టాపిక్ అవుతోంది.
మిస్ పూణెగా:ముంబైలోని పంజాబ్ కుటుంబంలో 1985, ఏప్రిల్ 5న జన్మించింది బ్యూటిఫుల్ పూనమ్ బజ్వా. తండ్రి అమర్జిత్ సింగ్ నౌకాదళ అధికారి కాగా.. తల్లి దీపికా సింగ్ గృహిణి. ఇక పూనమ్ బజ్వాకు ఒక చెల్లెలు దయా ఉంది. చదువుకుంటూనే మోడలింగ్ లో కేరీర్ స్టార్ట్ చేసింది ఈ బ్యూటి. 2005లో మిస్ పూణెగా టైటిల్ కొట్టిన ఈ సుందరి హైదరాబాద్ లో ఒక షోలో ర్యాంప్ వాక్ తో ఆకట్టుకుంది.

తెలుగుకే ఓటు:హైదరాబాద్ ఫ్యాషన్ షోలో పూనమ్ బజ్వా అందాలకు ఫిదా అయిన 'మొదటి సినిమా' దర్శకుడు కూచిపూడి వెంకట్ తన సినిమాలో నటించమని ఆమెను కోరాడు. అప్పుడు తనకు కాలేజీ చదువుకు 5 నెలల సమయం ఉండటంతో ఒప్పుకుంది ఈ చిన్నది. అయితే పూనమ్ కు మొదట బాలీవుడ్ కన్నడ చిత్ర పరిశ్రమలో చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ ఆమె తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పెద్ద సినిమాలతో:నవదీప్ నటించిన 'మొదటి సినిమా'తో తెలుగుు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పూనమ్ బజ్వా తప్పకుండా మంచి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటుందని అంతా భావించారు. ఎందుకంటే మోడలింగ్ ప్రపంచంలో అందాల ఆరబోతతో ప్రముఖ దర్శక నిర్మాతలను ఆకర్షించింది. అయితే ఈ బ్యూటీ మాత్రం మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచనతో కొన్ని పెద్ద సినిమాలు ఒప్పుకుని తప్పులు చేసింది.

వరుస ఓటమిలు:బ్యూటిఫుల్ పూనమ్ బజ్వా ఒప్పుకున్న పెద్ద సినిమాలలో ఒకటి బాస్. కింగ్ నాగార్జునతో జత కట్టిన బాస్ సినిమా అనుకున్నంతగా హిట్ కాలేదు. దీంతో పూనమ్ అంచనాలు తలకిందులు అయ్యాయి. వీటితో పాటు ప్రేమంటే ఇంతే, వేడుక వంటి తదితర చిత్రాల్లో నటించిన పూనమ్ కి అందులో ఏ ఒక్క సినిమా కూడా అనుకున్నంత క్రేజ్ తీసుకురాలేకపోయాయి. దీంతో వరుస అపజయాలతో ఆమె క్రేజ్ తగ్గిపోయింది.
బాలయ్యతో రీ ఎంట్రీ:ఇక చేసేది లేక పూనమ్ బాజ్వా పలు పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అల్లు అర్జున్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన పరుగు సినిమాలో పూనమ్ హీరోయిన్ కు అక్కగా నటించి ఆకట్టుకుంది. దీని తర్వాత ముద్దుగుమ్మ పూనమ్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ లో లోకేశ్వరి పాత్రలో కనిపించి రీ ఎంట్రీ ఇచ్చింది.

హాట్ హీరోయిన్ క్రేజ్:ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన సినిమాతో కూడా పూనమ్ కు ఎలాంటి క్రేజ్ రాలేదు. దీంతో ఆమె తెలుగులో నటించడం ప్రస్తుతం మానేసింది. కానీ తమిళం, కన్నడ, మలయాళంలో మాత్రం సూపర్ హాట్ హీరోయిన్ గా విపరీతంగా పాపులర్ అయింది. రోమియో జూలియట్, మస్త్ మొహబత్, మంత్రికన్, అరన్మణి 2, రోసాపుక్కాలమ్, శికారి, చైనా టౌన్ వంటి తదితర సినిమాలు చేసింది.
ఉప్పొంగుతున్న అందాలతో:ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా నిత్యం సోషల్ మీడియాలో మాత్రం ఘాటు ఫొటోలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది పూనమ్ బజ్వా. తాజాగా అలాంటి కొన్ని ఫొటోలు షేర్ చేసి కవ్వించింది. బ్లూ కలర్ బ్రా వేసుకున్న ఈ బ్యూటి కూర్చుని తన థైస్ అందాలను ఆరబోసింది. అలాగే ఉప్పొంగుతున్న టైట్ అందాలను చూపిస్తూ నవ్వుతూ రచ్చ చేసింది. 38 ఏళ్ల వయసులోను ఇంత హాట్ గా ఎక్స్ పోజ్ చేయడంపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











