ఎద అందాలతో కసి పెంచుతున్న పూనమ్.. అలా చూపిస్తూ చెమటలు తెప్పిస్తున్న వీడియో
గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పెద్దా అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగిస్తున్నారు. అందుకే సినీ సెలబ్రిటీలు, స్టార్ హీరో హీరోయిన్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మూవీ ప్రమోషన్స్, కెరీర్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక సాధారణ యువతుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు హాట్ ఫొటోలు పెడుతూ యూత్ దృష్టిని తమవైపుకు ఆకర్షిస్తున్నారు. అలా నిత్యం ఎంటర్టైన్ చేసే ముద్దుగుమ్మల్లో పూనమ్ బజ్వా ఒకరు. తాజాగా సోషల్ మీడియాలో హీట్ పెంచే వీడియో షేర్ చేసి హైలెట్ అవుతోంది.

అదృష్టం ఉండాలి: సినీ ప్రపంచంలో అందం, అభినయం మాత్రమే కాకుండా కాస్త అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఎందుకంటే తమ అందచందాలతో ఎంత అలరించినా కొందరికీ మాత్రం సరైన గుర్తింపు దక్కట్లేదు. అయితే వాళ్లకు చిత్రాలు పెద్దగా పాపులారిటీ తీసుకురాకపోయిన వాళ్లు చేసిన గ్లామర్ షో మాత్రం ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారు ప్రేక్షకులు. అలాంటి వారిలో ఒకరే బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.

ఫ్యామిలీ గురించి: పూనమ్ బజ్వా ముంబైలోని పంజాబ్ కుటుంబంలో 1985, ఏప్రిల్ 5న జన్మించింది. తండ్రి అమర్జిత్ సింగ్ నౌకాదళ అధికారి కాగా.. తల్లి దీపికా సింగ్ గృహిణి. ఇక పూనమ్ బజ్వాకు ఒక చెల్లెలు దయా ఉంది. చదువుకుంటూనే మోడలింగ్ లో కేరీర్ స్టార్ట్ చేసింది ఈ బ్యూటి. ఈ క్రమంలోనే 2005లో మిస్ పూణెగా టైటిల్ కొట్టింది. అలా మోడలింగ్ లో సత్తా చాటుతూ వచ్చింది ఈ బ్యూటి.

తెలుగుకే ప్రాధాన్యత: మోడలింగ్ లో భాగంగానే హైదరాబాద్ లో ఒక ర్యాంప్ కోసం వచ్చింది బ్యూటిఫుల్ పూనమ్ బజ్వా. ఈ ర్యాంప్ వాక్ లో ఆమెను చూసిన మొదటి సినిమా దర్శకుడు తన సినిమాలో నటించమని కోరాడు. దీంతో అప్పుడు తనకు కాలేజీ చదువుకు 5 నెలల సమయం ఉండటంతో ఒప్పుకుంది పూనమ్ బజ్వా. బాలీవుడ్, కన్నడ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా వాటిని వదిలేసి తెలుగు సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మోడలింగ్ లోనే: హీరో నవదీప్ నటించిన 'మొదటి సినిమా' లో మెయిన్ హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది పూనమ్ బజ్వా. అయితే మొదటి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పూనమ్ తప్పకుండా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటుందని అంతా భావించారు. ఎందుకంటే మోడలింగ్ ప్రపంచంలో అందాల ఆరబోతతో ప్రముఖ దర్శక నిర్మాతలను ఆకర్షించడంతో ప్రేక్షకులను కూడా అలరిస్తుందనుకున్నారు.

అంచనాలు తారుమారు: అయితే స్టన్నింగ్ బ్యూటి పూనమ్ బజ్వా లైఫ్ వేరేలా మారింది. మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలన్న ఆలోచనతో మిస్టేక్ చేసింది. ఆమె ఓకే చేసిన కొన్ని పెద్ద సినిమాలు మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఆమె అంచనాలు తారుమారు అయ్యాయి. పూనమ్ బజ్వా ఒప్పుకున్న పెద్ద సినిమాల్లో బాస్ ఒకటి. ఈ సినిమాలో నాగార్జునతో జత కట్టింది మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ పూనమ్ బజ్వా.
అలాంటి ఛాన్స్: నాగార్జునతో జోడీ కట్టిన బాస్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. దీంతోపాటు ప్రేమంటే ఇంతే, వేడుక వంటి తదితర చిత్రాల్లో నటించిన పూనమ్ బజ్వాకు ఏ మూవీ కూడా అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఇలా వరుస అపజయాలతో ఈ పూనమ్ స్టార్ డమ్ ఒక్కసారిగా తగ్గి పోయింది. ఇక అల్లు అర్జున్ పరుగు వంటి కొన్ని పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ అందుకుంది.
హాట్ వీడియోలు: ఇక సినిమాలతో పెద్దగా ఎలాంటి ప్రయోజనం పొందలేని 38 ఏళ్ల పూనమ్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు సిద్ధమైంది. తాజాగా పింక్ కలర్ బ్రాలో జిమ్ లో ఉన్న వీడియో షేర్ చేసింది. సెల్ఫీగా తీసుకున్న ఈ వీడియోలో టాప్ నుంచి ఆమె ఎద సౌందర్యం కనువిందు చేస్తోంది. అలాగే మరొక వర్కౌట్ వీడియోలో ఆమె క్లీవేజ్ షో విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలు వైరల్ గా అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











