చిరు పాటకు పూనమ్ కౌర్ స్టెప్పులు.. నన్ను తిట్టుకోకండి బాబు.. మెగాస్టార్, అన్నయ్య అంటూ కామెంట్స్

పూనమ్ కౌర్ అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండరు. సినిమాల ద్వారా అంతగా గుర్తుండకపోయినా.. కత్తి మహేష్-పవన్ ఫ్యాన్స్ వ్యవహారం ద్వారానైనా అందరికీ సుపరిచితురాలే. పూనమ్ కౌర్ చేసే చేష్టలకు మాత్రం అర్థాలుండవు. ఆమె పెట్టే ట్వీట్స్, అందులో ఉండే పరమార్థాన్ని మాత్రం అంత సులభంగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అంతలా అనుమానాలు, ఆలోచనలు రేకెత్తించేలా ట్వీట్స్ చేస్తుంది. అందులో ప్రస్థావించింది సదరు వ్యక్తినే అని తెలిసినా.. స్పష్టంగా చెప్పలేకపోతారు. అంతలా తికమకపెడుతూ ఉంటుంది. అయితే తాజాగా పూనమ్ మాత్రం అలాంటి పిచ్చి ట్వీట్స్ పెట్టలేదు. క్యూట్‌గా స్టెప్పులేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్..

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్..

పూనమ్ కౌర్ సినిమాల సంగతేంటో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతీ టాపిక్‌పై కామెంట్ చేస్తూ ఉంటుంది. సామాజిక సమస్యలపైనా స్పందిస్తూ ఉంటుంది. రాజకీయాలు కూడా అప్పుడప్పుడూ టచ్ చేస్తూ ఉంటుంది. కవిత్వాలు కూడా రాస్తూ ఉంటుంది.

 తాజాగా తనికెళ్లభరణిపైనా..

తాజాగా తనికెళ్లభరణిపైనా..

తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి తనికెళ్ల భరణి అని ఓ సుదీర్ఘమైన కవిత్వాన్నిరాసింది. ఆచారాలను, సంప్రదాదాయాలను గౌరవించే తనికెళ్ల భరణి గారికి తన హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పుకొచ్చింది.

సౌందర్యను గుర్తు చేసుకుంటూ..

సౌందర్యను గుర్తు చేసుకుంటూ.. ఆమె నటించిన చిత్రాల్లోని నాకు ఇష్టమైన పాటను షేర్ చేస్తున్నాను.. ఆమె అమాయకత్వం, గ్రేస్, ఇలా అన్నింటిని ఇష్టపడతాను.. ఎంతో సహజంగా నటిస్తుంది.. నటీనటులు వారి వ్యక్తిగత జీవితాల్లో ఏం జరిగినా సరే మన మొహాల మీద చిరునవ్వును వదిలి వెళ్లిపోతారు వారిని గౌరవించాల'ని ట్వీట్ చేసింది.

Recommended Video

Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic
తిట్టుకోకండి బాబు..

తిట్టుకోకండి బాబు..

మండే మోటివేషన్ అంటూ సౌందర్య పాటను గుర్తు చేసుకుంది పూనమ్. ‘ఆ లెజెండ్స్‌తో సరి సమానంగా స్టెప్పులు వేసేందుకు ప్రయత్నిస్తున్నాను.. నన్ను తిట్టుకోకండి బాబు.. అంటూ ప్రేమ, నవ్వులు పంచండ'ని హ్యాష్ ట్యాగ్‌లు పెట్టింది. అంతేకాకుండా డ్యాన్స్, మెగాస్టార్, అన్నయ్య అంటూ హ్యాష్ ట్యాగ్‌తో ‘వాన వల్లప్ప' పాటకు కాలు కదిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X