twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూనమ్‌పాండే అర్ధనగ్నంగా... ఈ సారి రివర్స్ షాట్... సెక్సీగా హోళీ శుభాకాంక్షలు (ఫొటోలు)!

    |

    అర్ధనగ్నంగా అందాలతో రెచ్చగొట్టడం పూనమ్ పాండేకు వెన్నతోపెట్టిన విద్యలా కనిపిస్తుంది. సందర్భం ఏదైనా బట్టలిప్పి శృంగార నృత్యాలు చేయడం ఓ హాబీగా మారింది. పలు సందర్భాల్లో పూనమ్ పాండే శృంగార చేష్టలు మీడియాలో వివాదాలుగా మారిన సంగతి తెలిసిందే. తాజాగ హోళీ పండుగను పురస్కరించుకొని పూనమ్ పాండే తన సొంత యూట్యూబ్ ఛానెల్లో హల్‌చల్ చేసింది. అదేంటో మీరే చూడండి..

    2017 నాటి వీడియో షేర్

    2017 నాటి వీడియో షేర్

    2017లో హోళీ సందర్బంగా తీసిన వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. రకరకాల కలర్లతో తడిసిపోయిన తన అందాలకు సంబంధించిన ఫొటోలను ఇన్స్‌టాలో షేర్ చేసింది. నాతో హోళీ ఆడాలని ఉందా అంటూ కామెంట్ విసిరింది.

    హోళీ రోజున సరికొత్త వీడియో

    హోళీ రోజున సరికొత్త వీడియో

    హోళీ రోజున (మార్చి 19న) నాతో ఆడాలంటే రేపు మధ్యాహ్నం 1 గంటకు నా వీడియో చూడండి అంటూ సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఈ కామెంట్‌కు తన పిరుదులు చూపిస్తూ ఉన్న ఫొటోను ట్యాగ్ చేసింది.

    ఈ ఏడాది బ్రాండ్ న్యూ హోళీ

    ఈ ఏడాది బ్రాండ్ న్యూ హోళీ

    ఈ ఏడాది బ్రాండ్ న్యూ హోళీ విడియో ఇక్కడ ఉంది. మీకు ముందుగా హోళీ శుభాకాంక్షలు. ఈ లింక్ చూసి ఆనందించండి అంటూ పూనమ్ మరో పోస్టును పెట్టింది. 2017‌లో పోస్టు చేసిన వీడియో యూట్యూబ్‌లో సంచలనం రేపింది.

    ఇన్స్‌టాగ్రామ్‌లో 27 లక్షల వ్యూస్

    2017కు సంబంధించిన వీడియో 24 గంటల్లోనే 360,635 వ్యూస్ సాధించింది. ప్రస్తుతం ఆ వీడియోకు 27, 80,957 వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో రివర్స్ షాట్‌లో రూపొందించడం విశేషం. రంగులు పూసుకొని ఉన్న దేహంతో కనిపిస్తూ.. చివరకు రంగుల్లేని పూనమ్ పాండే కనిపించే దృశ్యం టెక్నికల్‌గా ఆకట్టుకొంటున్నది.

    భారత క్రికెట్ టీమ్ కప్ గెలిస్తే

    గతంలో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్‌లో విజయం సాధిస్తే నగ్నంగా డ్యాన్స్ చేస్తాను అంటూ పూనమ్ పాండే సెన్సేషనల్ కామెంట్స్ చేయడం తెలిసిందే. మరోసారి తన ప్రియుడితో శృంగారం చేస్తున్న వీడియోను లీక్ చేయడం మరింత సంచలనంగా మారింది. ఇలా తన అర్ధనగ్న భంగిమలతో పూనమ్ హల్‌చల్ సృష్టించడం రొటీన్‌గా మారుతున్నది.

    25 లక్షల మంది ఫాలోవర్స్‌తో

    సోషల్ మీడియాలో హాట్ సెలబ్రిటీలుగా ఉన్న వారిలో పూనమ్ పాండే ఒకరు. ఆమె ఇన్స్‌టాగ్రామ్‌లో 25 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఫేస్‌బుక్ ఇతర మాధ్యమాలలో కూడా భారీగా ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. ఇక రేపటి వీడియోలో ఇంకా ఎలా విజృంభిస్తుందోననే విషయం హాట్ హాట్‌గా మారింది.

    English summary
    Now that Holi is round the corner, an old video of hers is going viral. In 2017, Poonam had shared a video of herself, in which she was seen playing with Holi colours in a bikini. the video had gone viral and got a total of 360,635 views in less than 24 hours. Today, after two years it stands at 2,780,957.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X