పబ్లిక్ లో బ్రా అందాలు, బికినీ సొగసులు.. పూనమ్ నగ్నంగా కనిపించినా డోస్ తగ్గట్లేదుగా..
గ్లామరస్ ప్రపంచంలో కొంతమంది హీరోయిన్స్ సినిమాల కంటే కూడా వారి గ్లామర్ తోనే ఎక్కువగా క్రేజ్ అందుకుంటున్నారు. ఒక్క సినిమా చేసినా చాలు సోషల్ మీడియా వేదికగా వారి అందాల ప్రదర్శనతో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంటున్నారు. ఇక గ్లామర్ డోస్ పెంచడంలో పూనమ్ పాండే ఎప్పటికప్పుడు తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక ఈ బ్యూటీ ఇటీవల మరోసారి తన లుక్స్ తో స్టన్ అయ్యేలా చేసింది. పబ్లిక్ లోనే అమ్మడు ఎంజాయ్ చేస్తూ బికినీ లో దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఆ విషయం ఈ బ్యూటీకి బాగా తెలుసు
పూనమ్ పాండే అంటే ఇంటర్నెట్ ప్రపంచంలో బిజీగా ఉండే నెటిజన్లకు తెలియని పేరు ఏమి కాదు. ఆమె సినిమాలు టెలివిజన్ షోలు అంటూ చేసింది తక్కువే అయినా ఎక్కువగా తన ఫొటో షూట్స్ తోనే షాక్ ఇచ్చింది. ఆమెకు సినిమాలలో ఆఫర్స్ వచ్చినా రాకపోయినా కూడా జనాల దృష్టిని ఎలా ఆకర్షించలో బాగా తెలుసు. అందుకే ఆమె పేరు కూడా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది.

బాయ్ ఫ్రెండ్ తో సరసాలు
అమ్మడు తన అమెరికన్ బాయ్ ఫ్రెండ్ తో ఎప్పటికప్పుడు రొమాంటిక్ వీడియోలను కూడా రిలీజ్ చేస్తూ ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. రొమాన్స్ లో హద్దులు దాటెస్టు అమ్మడు ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంది. ఆ మధ్య ఘాటైన వీడియో పోస్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేసింది. ఇక ఆమెకు ఫ్యాన్ ఫాలోవర్స్ నుంచి ఏ స్థాయిలో సపోర్ట్ లభిస్తుందో అదే స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. కానీ పూనమ్ వాటి గురించి పెద్దగా పట్టించుకోదు.

అప్పట్లో టీమ్ ఇండియా కోసం నగ్నంగా..
అమ్మడు వచ్చిన కొత్తలో టీమ్ ఇండియా 2011లో వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా ఫొటోలను రిలీజ్ చేస్తానని ఆడియెన్స్ కు ప్రామిస్ చేసింది. అలా చెప్పడంతోనే పూనమ్ లైమ్ లైట్ లోకి వచ్చింది. కానీ ఆ మాటను ఆమె నిలబెట్టుకోలేదు. అలాగే బీసీసీఐ వ్యతిరేకించినట్లు వివరణ ఇచ్చింది. ఇక ఆ తరువాత మాత్రం అమ్మడు తనే యాప్ రెడీ చేసుకొని అందులో నగ్నంగా వీడియోలతో షాక్ ఇచ్చింది. అనంతరం గూగుల్ ప్లే స్టోర్ లో ఆమె యాప్ బ్యాన్ అయ్యింది.

అర్ధనగ్నంగా కనిపిస్తూ..
పూనమ్ పాండే మొదట మోడల్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఇక 2013లో అమ్మడు నషా అనే సినిమా ద్వారా బాలీవుడ్ లో గుర్తింపు అందుకుంది. అందులో గ్లామర్ తో షాక్ ఇచ్చినప్పటికీ కూడా అమ్మడు అనుకున్నంత రేంజ్ లో ఆఫర్స్ కూడా అందుకోలేదు. కానీ అర్ధనగ్నంగా ఫొటోలతో మొదట్లోనే ఆమె స్టార్ హీరోయిన్ల రేంజ్ లో క్రేజ్ అందుకుంది.
పబ్లిక్ ఇలా బికినీ డోస్
ఇక రీసెంట్ గా పూనమ్ పబ్లిక్ లోనే తన బికినీ అందాలతో షాక్ ఇచ్చింది. బ్రా అందాలతో అమ్మడు మతిపోగొట్టేసింది. గతంలో ఇంతకంటే ఎక్కువ రేంజ్ లో కనిపించిన పూనమ్ ఇంకా అదే రేంజ్ లో బికినీలో కిక్ ఇస్తుందని ఆమె ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీకి సంబంధించిన మరికొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











