For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ వీడియో: ఆ రాత్రి దారుణం.. స్పందించిన పూనమ్ పాండే

    |

    బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే తాజాగా ప్రియుడితో కలిసి శృంగారం జరిపిన వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసి మరో సంచలనానికి తెర లేపింది. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్ మీడియాలో వైరల్ అవుతున్నది. పబ్లిసిటీ కోసమే అలాంటి పనికి పాల్పడిందనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఇన్స్‌టాగ్రామ్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ చేస్తున్న వీడియోను షేర్ చేయడంపై నటి పూనమ్ పాండే వివరణ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే..

    నా ఫ్రెండ్ చేసి దారుణమైన పని

    నా ఫ్రెండ్ చేసి దారుణమైన పని

    శుక్రవారం రాత్రి నేను నా ఫ్రెండ్ ఇంటికి డిన్నర్‌కు వెళ్లాను. అనుకోకుండా ఫోన్ ఓ చోట పెట్టాను. అయితే నా ఫ్రెండ్ ఆటపట్టించడానికి నా ఫోన్ తీసుకొని నా బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న వీడియోను నా ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది అని పూనమ్ పాండే తెలిపింది.

    గంటల్లోనే 2 లక్షల వ్యూస్

    గంటల్లోనే 2 లక్షల వ్యూస్

    నా వీడియో ఇన్స్‌టాగ్రామ్‌లో ఉందని తెలుసుకొనేలోపే దాదాపు 2 లక్షల వ్యూస్ వచ్చాయి. దాంతో వెంటనే జరిగిన తప్పును సరిదిద్దుకోవడానికి వెంటనే దానిని డిలీట్ చేశాను. నా బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న వీడియో నా ప్రైవేట్ జీవితం. దానిని ఎప్పుడూ పబ్లిక్ చేయాలని అనుకోలేదు.

    ఆ రాత్రి కాళరాత్రిగా

    ఆ రాత్రి కాళరాత్రిగా

    ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియో డీలీట్ చేసిన తర్వాత ఆ రాత్రి కాళరాత్రిగా మారింది. ఓ చోట కూర్చొని విపరీతంగా ఏడ్చాను. మీడియాలో వచ్చే కథనాలను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. ఈ ఘటన నుంచి ఎలా బయటపడాలో అని ఆలోచించిస్తూ బాధపడ్డాను అని పూనమ్ పాండే తెలిపింది.

    నా యాప్‌లో వీడియోను చూడండి

    నా యాప్‌లో వీడియోను చూడండి

    ప్రస్తుతం నా బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ వీడియోను సెక్సీ ఫ్రైడేస్ అనే నా యాప్‌లో లోడ్ చేశాను. దాని వ్యవధి 14 నిమిషాలు. వీడియో చాలా సెక్సీగా ఉంటుంది. నా వీడియోపై చాలా మేమ్స్, జోకులు వచ్చాయి. వాటిని చూసి చాలా నవ్వుకున్నాను అని పూనమ్ పాండే చెప్పారు.

    English summary
    Bollywood star Poonam Pandey crossed all the limits of going bold on social media. She recently shared a video of her having sex with her boyfriend. For some time she is dating with Sam. Reports suggest that she having sex in video which posted on her Instagram page.Poonam Pandey has now finally reacted to the controversy.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more