బాత్రూంలో నగ్నంగా పూనమ్ పాండే.. ఇన్స్‌టాగ్రామ్‌లో అన్ సెన్సార్డ్ డర్టీ వీడియో
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే మరోసారి దాదాపు నగ్నంగా మారింది. గత కొద్దికాలంగా హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో కేకపెట్టిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ అడుగు ముందేసింది. బాత్రూంలో స్నానం చేస్తూ వీడియో షూట్‌లో పాల్గొన్నది. ఆ వీడియోను ఇన్సాటాగ్రామ్‌లో పోస్టు చేయగా కొద్ది సేపటికే లక్షల వ్యూస్ రావడం జరిగింది.

ఆ వీడియోకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తున్నది. భారత్‌లో ఇలాంటి అందగత్తె పుట్టడం అదృష్టం. నేను చచ్చేంత వరకు నిన్ను ఆరాధిస్తునే ఉంటాను అని నెటిజన్లు కామెంట్లు చేశారు. మరికొందరు చాలా దారుణంగా, అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవలే పూనమ్ పాండే తన పేరిట యాప్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి హాట్ హాట్‌గా వీడియోలను షూట్ చేస్తూ అప్‌లోడ్ చేస్తున్నది. ఇలా అసభ్య వీడియోలు పోస్టు చేయడంపై భిన్నరకాల వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన హోళీ వీడియో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











