అక్కడికి రండి అన్నీ విప్పి చూపిస్తా.... వివాదంలో నటి అశ్లీల వీడియో!
Recommended Video

వివాదాలతో వార్తల్లో ఉండే పూనమ్ పాండే మరోసారి... సోషల్ మీడియాను తన హాట్ వీడియోలతో హీటెక్కించింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని అశ్లీల వీడియోలు పోస్ట్ చేసిన పూనమ్ అభిమానులను మరోసారి టెమ్ట్ చేసే ప్రయత్నం చేసింది.
ఎక్స్ ఫోజింగ్ చేస్తూ వీడియోలు, ఫోటోలు షేర్ చేయడం ద్వారా యూత్‌ను ఆకర్షిస్తున్న పూనమ్ పాండే దాన్నే తన ఆదాయ మార్గంగా మలుచుకుంది. ఈ క్రమంలో తన పేరుతో ఓ మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఈ ముంబై బ్యూటీ.... అభిమానులకు తన అందాల విశ్వరూపం చూపిస్తోంది.
అక్కడికి రండి మొత్తం విప్పి చూపిస్తా
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో ఓ చిన్న వీడియో పోస్టు చేసిన పూనమ్.... అందులో తన టాప్ విప్పేసి, ప్యాంట్ జిప్ విప్పేసి టెమ్ట్ చేసింది. మొత్తం విప్పిన వీడియో చూడాలంటే తన యాప్‌లోకి రావాలని ఆహ్వానించింది. అయితే ఇలాంటి వీడియో పోస్టు చేయడం వివాదాస్పదమైంది.
భారీ ఆదాయం
పూనమ్ పాండే అందాల విందు ఆస్వాదించాలని యాప్ ఓపెన్ చేసిన అభిమానులకు అక్కడ కొన్ని వాణిజ్య ప్రకటనలు సైతం దర్శనమిస్తున్నాయి. దీని ద్వారా పూనమ్ పాండే భారీగా ఆదాయం పొందుతున్నట్లు స్పష్టం అవుతోంది.

సినిమాలు వర్కౌట్ కాలేదు
పూనమ్ పాండే ఆ మధ్య కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించి స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేక పోవడంతో ఆధాయం పెంచుకునేందుకు తన అందాల ప్రదర్శనే పెట్టుబడిగా పెడుతోంది.

అలా మొదలైంది
2011లో క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా ‘భారత్' గెలిస్తే అందరి ముందు నగ్నంగా ప్రదర్శన ఇస్తానని ప్రకటించడం ద్వారా పూనమ్ తొలిసారి వార్తల్లోకి ఎక్కింది. ఆ ప్రకటన ఆమెను ఓవర్ నైట్ స్టార్ చేసింది. ఆ వరల్డ్ కప్‌లో భారత్ గెలిచినప్పటికీ పూనమ్ మాత్రం తన మాట నిలబెట్టుకోలేదు. బిసిసిఐ అనుమతి ఇవ్వలేందంటూ తప్పించుకుంది.

అప్పటి నుంచీ రెచ్చిపోతోంది
అలా వచ్చిన స్టార్ డమ్‌ను తనకు అనుకూలంగా మలుచుకున్న పూనమ్ పాండే సోషల్ మీడియాలో సెక్సీ క్వీన్‌గా ఎదిగింది. ట్విట్టర్, ఫేస్ బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











