బూతు డోసు పెంచిన హీరోయిన్... సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలతో హల్ చల్!
బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే సోషల్ మీడియాలో సెక్సీ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాను రాను ఆమె తీరు మరీ శృతి మించుతోంది. ఆమె సెక్సీనెస్ అదుపు తప్పి వల్గారిటీ దిశగా వెళుతోంది.
ఒకప్పుడు ట్విట్టర్ వేదికగా అందాల ఆరబోత మొదలు పెట్టి సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన పూనమ్... ఫాలోవర్లను పెంచుకుంటూ దాన్నే తన ఆదాయ మార్గంగా మలుచుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ట్విట్టర్‌కు డిమాండ్ తగ్గడంతో ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ సైతం ఇదే బూతు భాగోతం నడిపిస్తోంది.

అశ్లీల వీడియోలతో హల్ చల్
తాజాగా పూనమ్ పాండే అశ్లీల వీడియోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. విమియో అనే ప్రైవేట్ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంలో తన న్యూడ్ వీడియోలు పోస్ట్ చేస్తూ సంచలనం క్రియేట్ చేసింది. గతంలో ఇదే వీడియో ఫ్లాట్ ఫాం ద్వారా రాంగోపాల్ వర్మ జీఎస్టీ అనే బూతు షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

సంపాదనే లక్ష్యంగా బూతు వీడియోలు
విమియో అనే ప్రైవేట్ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంలో తన అశ్లీల వీడియోలు షేర్ చేయడం ద్వారా పూనమ్ పాండే భారీ సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో పూనమ్ పూర్తి నగ్న వీడియో చూడాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
రెచ్చగొట్టి డబ్బులు పిండుకుంటోంది
తన వీడియోల ద్వారా యువతను రెచ్చగొడుతూ... వారిలో శృంగార కోరికలు రగల్చుతూ వారి నుంచి డబ్బులు పిండుకుంటోంది. ఇందులో ఒక్కో వీడియోకు ఒక్కోరేటు ఉంది. ఆమె వీడియోల వలలో ఇప్పటికే చాలా మంది కుర్రాళ్లు పడిపోయినట్లు తెలుస్తోంది.
A post shared by Poonam Pandey (@ipoonampandey) on
రేటు బట్టి అందాల ఆరబోత
ఇండియాలో పోర్న్ సైట్లు బ్యాన్ చేయడంతో పూనమ్ పాండే లాంటి వారికి వరంలా మారింది. అవి అందుబాటులో లేక పోవడంతో పూనమ్ లాంటి వారు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని అశ్లీల వీడియోల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











