Disha Patani: లోదుస్తుల్లో మొత్తం చూపించేసిన ప్రభాస్ హీరోయిన్... ఈ అరాచకం ఏంటి బాబు?

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ చిత్రంలో నటించి.. మెప్పించింది. ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ఆ సినిమా తర్వాత ఈ భామ... ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తోంది. అంతే కాదు సూర్యతో కలిసి కంగువా చిత్రంలోనూ నటిస్తోంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో అరాచకంగా అందాలు ఆరబోసింది. ఆ వివరాల్లోకి వెళితే...

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ చిత్రంలో దిశాపటాని నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ మూవీలో వరుణ్ సరసన నటించింది. లోఫర్ తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ.. అలరించింది.

 Prabhas Heroine Disha Patani Inner wear Video Viral in Social Media

ఇక ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ.. ఫ్యాన్స్ ను అలరిస్తూ వస్తోంది. ఈ భామ... ఏ హాట్ ఫొటో షేర్ చేసినా... క్షణాల్లో సోషల్ మీడియాలో తుఫాన్ చెలరేగడం పక్కా. అంత ఘాటుగా ఆమె అందాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఈ భామ బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా పటాని నిత్యం వార్తల్ నిలిచేది. బోల్డ్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ క్రియేట్ చేసేది.

ఇక దిశా పటాని ఏ ఫోటో అయినా, వీడియో అయినా పోస్ట్ చేసిందంటే... క్షణాల్లో వైరల్ అవుతుంది. అంతలా ఆమెకు క్రేజ్ ఉంది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని... ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్టు కేలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా... వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

 Prabhas Heroine Disha Patani Inner wear Video Viral in Social Media

ఇక బాలీవుడ్ లోనూ ఈ భామ బోల్డ్ బ్యూటీగా గుర్తింపు అయితే తెచ్చుకుంది. ఆమె ఫోటో షూట్స్ తో నెటిజన్స్ ను ఊపిరి ఆడకుండా చేస్తోంది. తాజాగా ఈ భామ.. ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఇన్నర్ వేర్ ధరించి... వర్షపు నీటిలో తడుస్తూ.. అందాలను ఆరబోసింది. ఇది చూసిన వారికి మాత్రం కిక్కుక్కిల్సిందేనని నెటిజన్స్ అంటున్నారు. అంత హాట్ గా దిశా పటాని రెచ్చగొట్టే ఫోజులు ఇచ్చింది.

లోదుస్తులకు యాడ్స్ చేయాలంటే దిశా పటాని తర్వాతే ఎవరైన అని చెప్పాలి. లో దుస్తులు ధరించి దిశా పటాని సృష్టించే అలజడి మామూలు కాదు... అలా బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ... మరోవైపు తన అందాలతో కుర్రాకారు గుండెల్లో మంటలు రేపుతోంది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ కల్కి చిత్రంతో పాటు... సూర్య కంగువా చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X