Disha Patani అందాాల ఆరబోత.. ఓ రేంజ్‌లో గ్లామర్ ట్రీట్
దిశా పటానీ అంటే తెలుగులో పెద్దగా తెలికపోవచ్చు. కానీ లోఫర్ సినిమా హీరోయిన్ అంటే అందరూ గుర్తుపడతారు. అంతేకాకుండా MS Dhoni చిత్రంలో హీరో లవర్ గా నటించి ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. ఇక లోఫర్ సినిమా తర్వాత తెలుగు తెరకు కనుమరుగైపోయిన దిశా పటానీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.
చాలా కాలం తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ కె మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ తెగ హాట్ పిక్స్ పెట్టే దిశా తాజాగా తెగించేసింది. బ్యాక్ ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ రెచ్చిపోయింది.

పూరి దర్శకత్వంలో: బాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాతి కాలంలో మోస్ట్ హాట్ బ్యూటిగా పేరు తెచ్చుకుంది దిశా పటానీ. మోడలింగ్, వాణిజ్య ప్రకటనలతో మెస్మరైజ్ చేసిన దిశాకు సినిమాల్లో నటించాలని ఆఫర్లు జోరుగా వచ్చాయి. ఈ క్రమంలోనే తెలుగులో లోఫర్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్ వరుణ్ తేజ్ కు సరసన జోడి కట్టింది దిశా.

వరుస ఆఫర్లు: లోఫర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని అందులో తన ఫిట్ నెస్ అందాలను వయ్యారంగా ఒలకబోసింది. ఆమె అందచందాలకు యూత్ ఫిదా అయినా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద క్లిక్ కాలేదు. దీంతో చేసేది లేక బాలీవుడ్ బాట పట్టింది దిశా పటానీ. అక్కడ మాత్రం వరుస ఆఫర్లతో రావడంతో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైంది.

ఆడియెన్స్ ఫిదా: హిందీలో మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటానీ. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన 'MS Dhoni' చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు అక్కడ మంచి పేరు వచ్చింది. ఇందులో తన నటనకు క్యూట్ స్మైల్ కు బాలీవుడ్, సౌత్ యువత అట్రాక్ట్ అయింది.

రొమాన్స్ సీన్లతో: బాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది దిశా పటానీ. ఫలితంగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే', 'ఏక్ విలన్: రిటర్న్స్' వంటి సినిమాలు చేసింది. ఇందులో తారా సుతారియాతోపాటు దిశా పటానీ ఘాటు రొమాన్స్ సీన్లలతో అదరగొట్టారు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాలేదు.

హీరోతో డేటింగ్: అయితే హిందీలో అతి తక్కువ సమయంలో అనేక సినిమాలు చేసిన దిశా పటానీకి కొన్ని హిట్ కాలేదు. దీంతో ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ స్థానం నుంచి పడిపోయింది. అంతేకాకుండా హీరో టైగర్ ష్రాఫ్ తో దిశా డేటింగ్ చేస్తున్న వార్తలు తెగ హల్ చల్ చేస్తుంటాయి. ఇదిలా ఉంటే దిశా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ ప్రాజెక్ట్ కె సినిమాలో మాత్రమే నటిస్తున్నట్లు తెలుస్తోంది.

టైట్ క్లీవేజ్ షో: ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసే దిశా పటానీ తాజాగా మరికొన్ని హాట్ పిక్స్ వదిలింది. ఈ ఫొటోల్లో బ్లాక్ స్లీవ్ లెస్ బాడీకాన్ డ్రెస్ వేసుకున్న దిశా బెడ్ పై పడుకుని ముందుకు వంగి తన టైట్ ఎద అందాలను చూపించింది. బ్రా బయటకు వచ్చి మరి క్లీవేజ్ భాగం కనువిందు చేస్తుంది. అలాగే లాంగ్ షాట్ లో తన థైస్, బ్యాక్ బ్యూటిని చూపిస్తూ అల్లకల్లోలం చేసింది. ప్రస్తుతం ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











