Don't Miss!
- News జగన్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు - ఎన్నికల హామీలు..!!
- Technology Lava O2 సేల్ మొదలైంది! లాంచ్ ఆఫర్, ధర వివరాలు.
- Automobiles స్టైల్ అండ్ డిజైన్‌లో వీటి స్పెషాలిటీనే వేరు.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ది బెస్ట్ ఇ స్కూటర్లు
- Travel శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఐదు రోజుల ఉగాది మహోత్సవాలు.. ఎప్పుడంటే?!
- Sports SRHకు బ్యాడ్ న్యూస్: స్టార్ ప్లేయర్ దూరం - కెప్టెన్ కమిన్స్
- Finance Tata IPO: డబ్బు ఏర్పాటు చేసుకోండి.. టాటా గ్రూప్ కంపెనీల ఐపీవోలు.. 20 ఏళ్ల తర్వాత..
- Lifestyle పిల్లల్ని పెంచేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!
కంచె భామ గ్లామర్ గేర్.. ఒంటిపై డ్రెస్ నిలిచేలా లేదుగా!
తెలుగు ప్రేక్షకులకు కంచె భామ ప్రగ్యా జైస్వాల్ సుపరిచితమే. అందంతో పాటు అభినయం పరంగా టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్న ఈ భామ ఆశించిన మేర అవకాశాలు పట్టడంలో మాత్రం విఫలమవుతోంది. దీంతో ఇక లాభం లేదని భావించిందేమో గానీ ఈ మధ్యకాలంలో అందాల ఆరబోత షురూ చేసింది. సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ లుక్స్ పోస్ట్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. గ్లామర్ గేర్ వేసిన ఈ సుందరాంగి కుర్రకారు మతిపోగోట్టే లుక్స్ పోస్ట్ చేస్తూ ఆన్లైన్ ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫొటోలో రెడ్ కలర్ డ్రెస్‌లో యమ హాట్‌గా దర్శనమిచ్చింది ప్రగ్యా. గుండెల్లో గుచ్చే చూపులతో మత్తెక్కిస్తూ కనిపించిన ఈ భామ యూత్ లో వేడి పుట్టించింది. ఒంటిపై ఒంటిపై డ్రెస్ నిలిచేలా లేదు! అన్నట్లుగా ఫొటోకి ఫోజిచ్చింది ప్రగ్యా. రెట్టింపు అందం, మత్తెక్కించే చూపులతో మాయ చేస్తున్న ఈమెపై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. బ్యూటిఫుల్, ఫైర్, గార్జియస్ సెక్సీ అంటూ ప్రగ్యా జైస్వాల్ అందాల్ని తెగ పొగిడేస్తున్నారు. మొత్తానికి అమ్మడి వాలకం చూస్తుంటే ఇక సినిమాల్లో మరోసారి రాణించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
ఇక ప్రగ్యా జైస్వాల్ సినిమాల విషయానికొస్తే.. గతంలో ఓం నమో వెంటేశాయా, గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాలు చేసింది. నటనా సామర్థ్యం ఫుల్లుగా ఉన్నా కెరీర్ టర్నింగ్ మూవీ మాత్రం ఆమె ఖాతాలో పడలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' చిత్రంలో ఓ కీలకపాత్రలో ఈమె నటిస్తోందని సమాచారం. ఎలాగూ ఈ జనరేషన్ కు కావాల్సినట్లుగా సెగలు పుట్టించే అందాలు ఆరబోస్తోంది కాబట్టి ఇకనైనా ఆమె కెరీర్ గాడిలో పడుతుందో.. లేదో! చూద్దాం.