For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!

  |

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్లు అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. సినిమాల్లో చక్కని సంప్రదాయ పాత్రలు చేసుకునే అమ్మాయిలు అయినా.. ఇంటర్నెట్‌లో మాత్రం గ్లామర్ ట్రీట్‌తో హడావిడి చేస్తున్నారు. తద్వారా తరచూ వార్తల్లో ఉంటూ హాట్ టాపిక్ అవుతున్నారు.

  అలాంటి వారిలో టాలీవుడ్‌కు చెందిన ప్రగ్యా జైస్వాల్ ఒకరు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. పెద్దగా హిట్లను మాత్రం అందుకోలేదు. దీంతో టాలెంట్ ఉన్నా అవకాశాలను దక్కించుకోలేకపోతోంది. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తూ మైమరిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రగ్యా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూడండి!

  అలా మొదలెట్టిన ప్రగ్యా జైస్వాల్

  అలా మొదలెట్టిన ప్రగ్యా జైస్వాల్

  మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టిన ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్బింగ్ అయింది. ఆ తర్వాత అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు'తో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత చాలా రోజులకు 'కంచె'తో రీలాంచ్ అయింది. దీనికి జాతీయ అవార్డు రావడంతో ఆమెకు మంచి పేరొచ్చింది.

  షణ్ముఖ్ జస్వత్ ప్రపంచ రికార్డు: టాప్ 10లో రెండు స్థానాలు.. వామ్మో మనోడి క్రేజ్‌ ఈ రేంజ్‌లోనా!

  సక్సెస్‌లు అందుకోవడంలో ఫ్లాప్

  సక్సెస్‌లు అందుకోవడంలో ఫ్లాప్

  'కంచె' మూవీతో ప్రగ్యా జైస్వాల్ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈమె నటించిన 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. ఫలితంగా టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్‌లను అందుకోవడంలో ఆమె విఫలమైంది.

  బాలయ్యతో కలిసి భారీ విజయం

  బాలయ్యతో కలిసి భారీ విజయం

  వరుస ఫ్లాపులతో ఉన్న ప్రగ్యా జైస్వాల్ ఇటీవలే బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందించాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆమె కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకుని సత్తా చాటింది.

  Bigg Boss OTT: షోలోకి ఫేమస్ హీరోయిన్ ఎంట్రీ.. ఈమెకు మాత్రమే అంత రెమ్యూనరేషన్‌కు డీల్

  మళ్లీ సీనియర్ హీరోలకు జోడీగానే

  మళ్లీ సీనియర్ హీరోలకు జోడీగానే

  యంగ్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రాకపోవడంతో ప్రగ్యా జైస్వాల్ సీనియర్లతో జతకడుతోంది. ఇప్పటికే బాలయ్యతో కలిసి నటించిన ఈ భామ.. మోహన్ బాబు లీడ్ రోల్‌ చేస్తున్న చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'లోనూ కీలక పాత్రను చేస్తోంది. ఇందులోలో ప్రగ్యా శ్రీకాంత్‌కు జోడీగా నటించింది. ఇక, తాజాగా సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేసింది. ఇది సూపర్ హిట్ అయింది.

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

  కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను పెంచుకుంటోంది.

  ఓవర్ డోస్ హాట్ షోతో రెచ్చిపోయిన మలైకా: 48 ఏళ్ల వయసులో మరీ ఇంత ఘోరంగానా!

  అందాల ఆరబోతతో హీలు పెంచి

  అందాల ఆరబోతతో హీలు పెంచి

  సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కొంత కాలంగా ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా సెన్సేషన్ అవడంతో పాటు అందరినీ తన వైపునకు తిప్పుకుంటోంది. అలాగే, ఘాటు ఫొటోలతో ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ.. ఇంటర్నెట్‌ను విపరీతంగా ఊపి పడేస్తోంది.

  సెగలు రేపే గ్లామర్ ట్రీట్‌తో రచ్చ

  సెగలు రేపే గ్లామర్ ట్రీట్‌తో రచ్చ

  తాజాగా ప్రగ్యా జైస్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ప్యాంట్ బటన్స్ మొత్తం తీసేసి అందాల విందు చేస్తోంది. ఈ పిక్‌లో ఆమె నాభి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇక, మరో పిక్‌లో అయితే క్లీవేజ్‌ షోతో కాకరేపుతోంది. ఫలితంగా ఎద అందాలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ పిక్స్ అన్నీ తెగ వైరల్ అయిపోతున్నాయి.

  English summary
  Akhanda Heroine Pragya Jaiswal Very Active in Social Media. Now She Post her Hot Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X