ఆ హీరోయిన్ నుంచి ఇలాంటివా?.. క్లీవేజ్ షోతో కాక పుట్టిస్తోందిగా.. క్రిష్ హీరోయిన్ హల్చల్
క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రగ్యా జైస్వాల్. అంతకు ముందు తెలుగులో ఓ చిత్రాన్ని చేసినా కూడా అంతగా గుర్తింపు రాలేదు. కంచె చిత్రంలో హీరోయిన్ చేసినప్రగ్యా టాలీవుడ్ మొత్తాన్ని ఆకర్షించింది. అందం, ప్రతిభా ఉన్నా అదృష్టం కూడా కలిసి రావాలి. అది లేదంటే ఏది ఉన్నా.. ఎంత ఉన్నా ఫలితం ఉండదు. దానికి ఉదాహరణే ఈ ప్రగ్యా జైస్వాల్. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలను చూస్తే షాక్ అవ్వాల్సిందే.

పద్దతి గల పాత్రలో..
క్రిష్ సినిమాలో హీరోయిన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పద్దతికి ప్రతిరూపం, సంప్రదాయాలు, ఆచారాలకు పెట్టింది పేరులా అచ్చమైన తెలుగమ్మాయిల చూపిస్తాడు. అదే విధంగా కంచె సినిమాలో సీతా దేవీ పాత్రను అద్భుతంగా మలిచాడు. అంతే అద్భుతంగా పోషించి అందర్నీ మెప్పించింది.

కలిసి రాని అదృష్ణం..
కంచె సినిమాకు మంచి స్పందన వచ్చినా..హీరో హీరోయిన్లకు మంచి పేరు వచ్చినా.. కమర్షియల్‌గా అంతగా వర్కౌట్ కాలేదు. జాతీయ స్థాయిలో కంచెకు అవార్డులు వచ్చాయి. ప్రగ్యా కెరీర్‌లో కంచె మినహా చెప్పుకోదగ్గ చిత్రం మరొకటి లేకపోవడం కేవలం తన దురదృష్టమే.
వరుస ఫ్లాపులు..
కంచె తరువాత ప్రగ్యాకు ఆఫర్లు వచ్చినా.. అవి ఆమె కెరీర్‌కు ఉపయోగపడలేదు. ఓం నమో వెంకటేశాయలో అతిథి పాత్ర, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర ఇలా ఏ ఒక్కటి తన సినీ కెరీర్‌ను నిలబెట్టలేకపోయాయి.
Recommended Video

సోషల్ మీడియాలో హల్చల్..
అయితే ప్రగ్యా జైస్వాల్ వెండితెరపై ఓ మాదిరిగా పద్దతిగా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది. స్విమ్ సూట్, బికినీ అంటూ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. క్లీవేజ్ షో చేస్తోన్న ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











