Don't Miss!
- Sports
ఆ విషయంలో వృద్ధిమాన్ సాహాకు లైన్ క్లియర్.. ఇక రంజీట్రోఫీలో ఆ జట్టు తరఫున బరిలోకి..
- Technology
మే నెలలో 96 మిలియన్ల యూనిట్లకు పడిపోయిన SmartPhone విక్రయాలు!
- News
ఒక్కరు చెప్పేది 135 కోట్ల మంది వినాలా-హైదరాబాద్ లో యశ్వంత్ సిన్హా కీలక కామెంట్స్..
- Finance
Lottery: నక్కతోక తొక్కిన ట్రక్ డ్రైవర్.. రూ. 7.50 కోట్లు తెచ్చిపెట్టిన లాటరీ టికెట్.. అదృష్టం..
- Automobiles
జున్ నెల అమ్మకాలలో అదరగొట్టిన టీవీఎస్ మోటార్ కంపెనీ.. జులై 6న కొత్త టూవీలర్ లాంచ్!
- Lifestyle
పడక గదిలో మీ భర్త లేదా భార్య మీకు దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం
Pragya Jaiswal: రెడ్ డ్రెస్ లో ప్రగ్యా ఎద అందాల విందు.. డ్రెస్ కొంచెం కిందకు దించుతూ రచ్చ
అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ మరో సినిమా అవకాశం దగ్గించుకునేందుకు తంటాలు పడుతోంది. బాలకృష్ణ సరసన నటించిన అఖండ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చి పడతాయని అందరూ భావించారు. కానీ ఆమెకు ఇప్పటివరకు పెద్ద సినిమా అవకాశాలు దక్కలేదు. వెంటనే చిన్న సినిమాలు చేయడం కూడా కరెక్ట్ కాదని భావించి ఆమె కాస్త గ్యాప్ తీసుకుంటోంది. అయితే ఈ గ్యాప్ లో అందాల ఆరబోతకు తెరతీసి తన అందాలను సోషల్ మీడియా ద్వారా ఆరబోసే పనిలో పడింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఒక హాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే

చదువుకునే రోజుల్లోనే మోడలింగ్
మహారాష్ట్ర లోనే పుట్టి పెరిగిన ప్రగ్యా జైస్వాల్ అక్కడే తన చదువు కూడా పూర్తి చేసింది. చదువుకునే రోజులలోనే మోడల్ గా మారిన ఆమె యూనివర్సిటీ లెవల్లో అనేక అవార్డులు కూడా అందుకుంది. అలా మోడల్ గా మారిన ఆమె అనేక ప్రశంసలు దక్కించుకొని నటిగా మారేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. స్వతహాగా మోడల్ కావడంతో ఆమె నటి అయ్యేందుకు పెద్దగా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఎక్కడా కనిపించలేదు.

అలా హీరోయిన్ గా మరి
తాను మోడలింగ్ చేస్తున్న ఫోటోలు పంపించడం తో ఒక తమిళ సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. అలా ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. అదే సినిమా తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్బింగ్ అయింది. కానీ ఆ సినిమా ఆమెకు అటు తమిళంలో కానీ ఇటు తెలుగులో కానీ పెద్ద గుర్తింపు అయితే తీసుకు రాలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ అభిజీత్ హీరోగా నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు' అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

వరుస డిజాస్టర్ లు
మిర్చి
లాంటి
కుర్రాడు
సినిమా
కూడా
కలిసి
రాక
పోవడంతో
చాలా
రోజులకు
వరుణ్
తేజ్
హీరోగా
తెరకెక్కిన
'కంచె'
సినిమాతో
రీలాంచ్
అయింది.
కంచె
సినిమాకు
జాతీయ
అవార్డు
దక్కడంతో
ఆమెకు
మంచి
గుర్తింపు
అయితే
లభించింది.
ఆ
సినిమాతో
ఉత్తమ
నటిగా
కూడా
ప్రగ్యా
ఎన్నో
అవార్డులు
గెలుచుకుంది.
దీంతో
ప్రగ్యాకు
ఆఫర్లు
వెల్లువెత్తాయి.
కానీ,
కథల
ఎంపికలో
జాగ్రత్తలు
తీసుకోకపోవడంతో
ఆమె
నటించిన
'గుంటూరోడు',
'నక్షత్రం',
'ఆచారి
అమెరికా
యాత్ర'
సినిమాలు
డిజాస్టర్
టాక్
తెచ్చుకున్నాయి

అఖండతో హిట్ అందుకొని
చాలా కాలం తర్వాత గ్యాప్ తీసుకుని ఆమె బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.. శరణ్య బాచుపల్లి అనే ఒక కలెక్టర్ పాత్రలో ఆమె నటించగా ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో ప్రగ్యా జైస్వాల్ ఖాతాలో ఒక హిట్ పడింది. అయినా సరే ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తాయని అనుకుంటే పెద్దగా అవకాశాలు రావడం లేదు.

అందాలను బహిర్గతం చేస్తూ
దీంతో
ఎలా
అయినా
దర్శక
నిర్మాతలను
ప్రసన్నం
చేసుకోవాలని
ఉద్దేశంతో
హాట్
ఫోటో
షూట్
లకు
తెరలేపింది.
అందులో
భాగంగానే
గతంలో
కొన్ని
బికినీ
ఫోటోలు
విడుదల
చేయగా
ఇప్పుడు
రెడ్
డ్రెస్
లో
ఉన్న
ఒక
ఫోటో
విడుదల
చేసి
అందరినీ
ఆకట్టుకునే
ప్రయత్నం
చేస్తోంది.
సూర్య
కాంతి
వెలుగులో
ఆమె
ఎద
అందాలను
తొడల
అందాలను
బహిర్గతం
చేస్తూ
కనిపిస్తోంది.
ఇంకెందుకు
ఆలస్యం
మీరు
కూడా
చూడండి
మరి.