పైనా కిందా విప్పేసిన ప్రగ్యా జైస్వాల్: ఈ హాట్ షోకు అవార్డు ఇచ్చేయొచ్చు!

హీరోయిన్లుగా సక్సెస్ అవ్వాలంటే అందం, అభినయం మాత్రం ఉంటేనే సరిపోదు. అందుకు తగ్గట్లుగా అదృష్టం కూడా కలిసి రావాలి. ఇది లేకపోవడం వల్లే చాలా మంది హీరోయిన్లు కెరీర్‌లను ప్రశ్నార్థకం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న ఈ అమ్మడు.. విజయాలను మాత్రం అంతగా అందుకోవట్లేదు. ఫలితంగా పెద్దగా ఆఫర్లను కూడా దక్కించుకోవడం లేదు. అయితే, ప్రగ్యా సోషల్ మీడియాలో మాత్రం తెగ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

ఆ సినిమాతో నేషనల్ క్రేజ్:మోడలింగ్ రంగంలో ప్రభావాన్ని చూపుతోన్న సమయంలోనే ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ప్రవేశించింది. ఇదే మూవీ 'డేగ' అనే పేరుతో తెలుగులోనూ రిలీజ్ అయింది. ఆ తర్వాత 'మిర్చి లాంటి కుర్రాడు' అనే మూవీతో ప్రగ్యా నేరుగా తెలుగులోకి వచ్చింది. ఇక, జాతీయ అవార్డు మూవీ 'కంచె'తో ప్రగ్యా జైస్వాల్ యమ హైలైట్ అయిపోయింది.

 Pragya Jaiswal Latest Fabulous Photos Gone Viral

చాలా చిత్రాల్లో నటించినా:'కంచె'లో సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్.. ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఇలా ఈ ముద్దుగుమ్మ 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు హిట్‌ను ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రగ్యా వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చింది.

అఖండతో కెరీర్ బెస్ట్ హిట్:రిజల్ట్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ప్రగ్యా జైస్వాల్.. రెండేళ్ల క్రితం బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించింది. ఇది ఆమె కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ కెరీర్ మారుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఆమె ఆ తర్వాత 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేసింది. కానీ, ఈ మూవీ మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్‌‌గా మిగిలిపోయింది.

 Pragya Jaiswal Latest Fabulous Photos Gone Viral

ఇప్పుడు ఖాళీగానే ఉంటూ:గతంలో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్లను అందుకున్న ప్రగ్యా జైస్వాల్.. ఇప్పుడు మాత్రం చేతిలో ఒక్క సినిమాను కూడా ఉంచుకోలేదు. అయితే, ఇటీవలే ఈ అమ్మడు సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. దీంతో ఆమె నేషనల్ రేంజ్‌కు చేరుకుంది. ఆ తర్వాత మాత్రం ఈ బ్యూటీ వరుసగా ఫారెన్‌ ట్రిప్‌లకు వెళ్తూ పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

 Pragya Jaiswal Latest Fabulous Photos Gone Viral

అందులో మాత్రం బిజీగా:హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్త ఏకధాటిగా సినిమాలు చేసి.. ఈ మధ్య పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోన్న ప్రగ్యా జైస్వాల్.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా సినిమాలు చేయకున్నా మజాను పంచుతోంది.

 Pragya Jaiswal Latest Fabulous Photos Gone Viral

అందాలను ఆరబోస్తోంది:సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ ఏ రేంజ్‌లో రెచ్చిపోతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తన అందాచందాలను చూపిస్తూ కుర్రకారును మరింతగా రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో పిక్స్‌తో మరింతగా క్రేజ్‌ను పెంచుకుంటోంది.

 Pragya Jaiswal Latest Fabulous Photos Gone Viral

షేక్ చేస్తోన్న ప్రగ్యా పిక్స్:టాలెంటెడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె కింద ఏమీ వేసుకోకుండానే కనిపించింది. పైగా పైన కూడా టాప్‌ను విప్పేసి రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె అందాలు మొత్తం హైలైట్ అవుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ తెగ వైరల్ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X