అందాలతో అదరగొడుతున్న ప్రగ్యా జైస్వాల్.. హాట్ హాట్‌గా ఫోటోషూట్
దక్షిణాదిలోనూ, హిందీ తెరపైన కనిపించకున్నా ప్రగ్యా జైస్వాల్ అందరిచూపును తనవైపు తిప్పుకొంటున్నారు. స్విమ్ సూట్లు, బికినీలతో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలపై అదరగొడుతున్నారు. ఇక ఫ్యాషన్ షోలు, షోటోషూటలతో బిజీగా గడుపుతున్న ప్రగ్యా తాజా మరోసారి సోషల్ మీడియాను హీటెక్కించారు. అందాల ఆరబోతతో ఎలా ఆకట్టుకొన్నారో మీరే చూడండి..

ప్రగ్యా జైస్వాల్ పెర్ఫార్మెన్స్..
అందాల భామగా ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రస్తావిస్తే తొలుత బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించారు. అక్షయ్ కుమార్ నటించిన గబ్బర్ ఈజ్ బ్యాక్ చిత్రానికి సంబంధించిన ఆడిషన్‌కు వెళ్లగా నిరాశే మిగిలింది. ఆ తర్వాత క్రిష్‌ను ఆకర్షించడంతో కంచె చిత్రంలో మంచి ఫీల్ గుడ్ పాత్రలో కనిపించింది. ఆమె పెర్ఫార్మెన్స్‌కు కూడా మంచి మార్కులే పడ్డాయి.

అందం, అభినయంతో
ప్రగ్యా జైస్వాల్ అందమే కాకుండా అభినయంతో ఆకట్టుకొన్నారు. కంచె, ఓ నమశ్శివాయ చిత్రాల్లో మంచి పాత్రలతో మెప్పించింది. అంతేకాకుండా గుంటురోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాల్లో అందాలతో గ్లామర్ పంట పడించింది. ఇక జయ జానకీ నాయక స్పెషల్ ఎంట్రీతో అదరగొట్టింది.

టాలీవుడ్‌కు దూరంగా
ఆ తర్వాత హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలోనే ఉన్నట్టుంది టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయారు. అందుకు కారణాలు వేరేగా వినిపించినా మళ్లీ తెలుగు తెరపై కనిపించడానికి కష్టాలు పడుతున్నారు. అలాంటి ప్రగ్యా జైస్వాల్ తాజా ఫోటోషూట్ టాలీవుడ్ దర్శక, నిర్మాతలను తనవైపుక తిప్పుకొనేలా చేసింది.
Recommended Video

అర్ధనగ్నంగా హాట్ ఫోటో షూట్
అర్ధనగ్నంగా ఫోటోలకు ఫోజిచ్చిన ప్రగ్యా జైస్వాల్ యువత గుండెల్లో గిలిగింతలు పెట్టింది. తాజా ఫోటోషూట్‌కు సంబంధించిన చిత్రాలు వైరల్‌గా మారాయి. ఆ ఫోటోషూట్ వెనుక ఎలాంటి మతలబు ఉందో ఆమె వివరణ ఇస్తే కాస్త ఊరటగా ఉంటుంది. ఉన్నట్టుండి ఫోటోలు నెట్లో ప్రత్యక్షం కావడంపై చర్చ జరుగుతున్నది.

2018 తర్వాత కనిపించకుండా
ఇక ప్రగ్యా జైస్వాల్ కెరీర్ విషయానికి వస్తే.. మంచు విష్ణుతో నటించిన ఆచారి అమెరికా యాత్ర చివరి చిత్రంగా ఉంది. 2018 తర్వాత మళ్లీ టాలీవుడ్‌లో కనిపించిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. జబల్‌పూర్‌కు చెందిన ఈ చిన్నది మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











