ప్యాంట్ వేసుకోవడం మరచి ప్రగ్యా జైస్వాల్ అందాల విందు.. అలా చేతులెత్తి చూపిస్తూ.. హాట్ ట్రీట్ మామూలుగా లేదు!

నేషనల్ అవార్డు అందుకున్న 'కంచె' సినిమాలో చీరకట్టుతో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. అయితే క్రిష్ లాంటి డైరెక్టర్ తో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంటి హీరో సరసన నటించినా ప్రగ్యా స్టార్‌డమ్‌ను సంపాదించలేకపోయిందనే చెప్పాలి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలతో రచ్చ చేసే ఆమె తాజా ఫోటో షూట్ చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

మనసు దోచుకుని

మనసు దోచుకుని


ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం అస్సలు దక్కలేదు అనే చెప్పాలి. ప్రస్తుతం అవకాశాల కోసం అనేక విధాలుగా ఈ భామ ప్రయత్నిస్తోంది.

అది తప్ప అవకాశాలు లేవు

అది తప్ప అవకాశాలు లేవు

తెలుగులో వరుసపెట్టి సినిమాలు చేసినా ఈ భామకు ఒక్కటీ కలిసిరాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో బాలయ్య అఖండ తప్ప అవకాశాలు లేవు. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

 కుర్రాళ్ళందరికీ గుబులు

కుర్రాళ్ళందరికీ గుబులు

తాజాగా ప్రగ్యా జైస్వాల్ ఇంటర్నెట్ లో తన హాట్ ఫోటో షూట్ తో రచ్చ రేపింది. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ కుర్రాళ్ళందరికీ గుబులు రేపుతున్నాయి. వైట్ మోనోకినిలో ప్రగ్యా బోల్డ్ ఫోజులతో ఫోటో షూట్ చేసింది. పైన కోట్ కూడా వేసుకున్న ఈ భామ చేతులు పైకెత్తి ఇస్తున్న ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నా అదృష్టం

నా అదృష్టం

ఇక ఇండస్ట్రీలో భాగం కావడం నా అదృష్టం అని కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. హీరోయిన్స్ కి సంబంధించి ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పుకొచ్చింది. ఒకప్పటిలా ఇండస్ట్రీ లేదన్న ఆమె అన్ని విధాలుగా పురోగతి కనిపిస్తుందని పేర్కొంది. హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఏళ్ల తరబడి చిత్రసీమలో కొనసాగే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. పెళ్లైతే కెరీర్‌ ముగిసిపోతుందనేది ఒకప్పటి మాట అని ఇప్పుడు పెళ్లైనా దూసుకుపోతున్న హీరోయిన్స్ ఎందరో ఉన్నారుని చెప్పుకొచ్చింది.

Recommended Video

Kurushatram Trailer Launch Event | Darshan | Arjun Sarja | Naganna | Sonu Sood || Filmibeat Telugu

అఖండతో రీ ఎంట్రీ

లాంగ్ గ్యాప్ తరువాత టాలీవుడ్‌లో అఖండ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోందని చెప్పాలి. అందుకే ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది ప్రగ్యా. ఇప్పటికే మేజర్‌ షెడ్యూల్‌ షూటింగ్ పూర్తి చేసిన ఈ భామ ఈ సినిమాకు ముందు బాలయ్య గురించి చాలా విన్నాను కానీ ఆయనతో వర్క్‌ చేశాక నా ఒపీనియనే మారిపోయిందని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోటోస్ చూస్తే ప్రగ్యా జైస్వాల్ అందాల ఆరబోతలో హద్దులు దాటేసిందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X