twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యంగ్ హీరోయిన్ పింక్ క్లీవేజ్ షో.. చేతులు పైకెత్తి పెట్టి అంతా చూపించింది.. అబ్బబ్బో! వైరల్ పిక్

    |

    తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా సుపరిచితం కంచె భామ ప్రగ్యా జైస్వాల్. అందంతో పాటు అభినయం పరంగా టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్న ఈ భామ ఆశించిన మేర అవకాశాలు పట్టడంలో ఘోరంగా విఫలమవుతోంది. దీంతో ఇక లాభం లేదని భావించిందేమో గానీ ఈ మధ్యకాలంలో ఓ రేంజ్ అందాల ఆరబోత షురూ చేసింది. సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఇటు ప్రేక్షకులను, అటు దర్శకనిర్మాతలు అట్రాక్ట్ చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. కుర్రకారు మతిపోగోట్టే లుక్స్ పోస్ట్ చేస్తూ ఆన్‌లైన్ ప్రభంజనం సృష్టిస్తున్న ఈమె తాజాగా పోస్ట్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

    పింక్ కలర్ టాప్ ధరించి చేతులు పెకెత్తి పెట్టి ఆమె చేసిన క్లీవేజ్ షో కుర్రకారు రెప్ప వాలనీయడం లేదు. ఈ సగం డ్రెస్‌లో యమ హాట్‌గా దర్శనమిచ్చింది ప్రగ్యా. గుండెల్లో గుచ్చే చూపులతో మత్తెక్కిస్తూ కనిపించిన ఈ భామ యూత్‌లో వేడి పుట్టించింది. రెట్టింపు అందం, మత్తెక్కించే చూపులతో మాయ చేస్తున్న ఈమెపై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. బ్యూటిఫుల్, ఫైర్, గార్జియస్ సెక్సీ అంటూ ప్రగ్యా జైస్వాల్ అందాల్ని తెగ పొగిడేస్తున్నారు. మొత్తానికి అమ్మడి వాలకం చూస్తుంటే ఇక సినిమాల్లో మరోసారి రాణించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

    Pragya Jaiswal Posted her hot look in social media

    ఇక ప్రగ్యా సినిమాల విషయానికొస్తే.. ఓం నమో వెంటేశాయా, గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర లాంటి సినిమాలు చేసినా సక్సెస్ చూడలేదు. నటనా సామర్థ్యం ఫుల్లుగా ఉన్నా కెరీర్ టర్నింగ్ మూవీ మాత్రం ఆమె ఖాతాలో పడలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' చిత్రంలో ఓ కీలకపాత్రలో ఈమె నటించిందని సమాచారం. కానీ ఇటీవల విడుదలైన 'సైరా' మేకింగ్ వీడియోలో ఈమె లుక్ రివీల్ చేయలేదు. చూడాలి మరి సైరాతో అయినా ఆమె కెరీర్ గాడిలో పడుతుందో.. లేదో!.

    English summary
    Pragya Jaiswal has shown so much promise with Kanche movie. In this movie she was seen in saris and traditional wear. Later she tried glamorous and ultra glamorous characters in films like Nakshatram, but luck was not in her favor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X