బుల్లి బికినీలో అఖండ హీరోయిన్: అసలేమీ దాచుకోకుండానే అంతా చూపిస్తూ!

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే క్యూట్ లుక్స్‌తో మాయ చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన చిన్నది ప్రగ్యా జైస్వాల్. ఈ కారణంగానే ఈ అమ్మడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. అయితే, అవేమీ ఆమెకు సక్సెస్‌లను అందించలేదు. కానీ, అఖండతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంది. అయినా కెరీర్‌ను సక్రమంగా సాగించలేకపోతోంది. కానీ, ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని బికినీ ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

కంచె మూవీతో సంచలనంగా

కంచె మూవీతో సంచలనంగా

మెడల్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఇదే మూవీ 'డేగ' అనే పేరుతో తెలుగులోకి డబ్ అయింది. ఆ తర్వాత 'మిర్చి లాంటి కుర్రాడు' అనే మూవీతో ప్రగ్యా టాలీవుడ్‌లోకి వచ్చింది. కానీ, ఆ తర్వాత వచ్చిన 'కంచె' మూవీతో ప్రగ్యా జైస్వాల్ సంచలనంగా మారిపోయింది.

ఎన్నో మూవీలు.. హిట్ లేదు

ఎన్నో మూవీలు.. హిట్ లేదు

'కంచె' చిత్రం జాతీయ అవార్డును సొంతం చేసుకోవడంతో ప్రగ్యా జైస్వాల్‌ హైలైట్ అయింది. దీంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సహా పలు చిత్రాల్లో నటించగా అవి డిజాస్టర్‌ అయ్యాయి. అయినప్పటికీ ఆమె వరుసగా సినిమాలు చేసింది. కానీ, భారీ హిట్ మాత్రం అందుకోలేదు.

బిగ్గెస్ట్ హిట్... వెంటనే దెబ్బ

బిగ్గెస్ట్ హిట్... వెంటనే దెబ్బ

వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ అంతగా సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమాలో నటించింది. ఇది మాత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌కు ఊపు వచ్చింది. ఈ ఉత్సాహంతోనే ఆమె ఆ తర్వాత 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేసింది. కానీ, ఈ మూవీ మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్‌ అయింది.

సల్మాన్‌తో సాంగ్.. ట్రిప్‌లతో

సల్మాన్‌తో సాంగ్.. ట్రిప్‌లతో


'అఖండ' సక్సెస్‌తో ప్రగ్యా జైస్వాల్ మళ్లీ బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆమె ఇప్పటి వరకూ ఒక్క సినిమానూ ప్రకటించలేదు. కానీ, సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. దీంతో ఆమె నేషనల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత మాత్రం ఈ బ్యూటీ వరుసగా ఫారెన్‌ ట్రిప్‌లకు వెళ్తూ పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేసేస్ోతంది.

సోషల్ మీడియాలో హల్చల్

సోషల్ మీడియాలో హల్చల్

చాలా కాలం పాటు ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసినా.. ఇటీవల పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోతోన్నా.. ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా సినిమాలు లేకున్నా వాళ్లను అలరిస్తోంది.

ఇంటర్నెట్‌ను షేక్ చేసేలా

ఇంటర్నెట్‌ను షేక్ చేసేలా

ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుందో ఆమెను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తన అందాచందాలను చూపిస్తూ కుర్రకారును మరింతగా రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ముఖ్యంగా బికినీ ఫొటోలు, క్లీవేజ్ షో పిక్స్‌తో మరింత హడావిడి చేసేస్తోంది.

బికినీలో బీభత్సంగా ప్రగ్యా

బికినీలో బీభత్సంగా ప్రగ్యా

టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె బీచ్‌లో టూ పీస్ బికినీ మాత్రమే ధరించి రెచ్చిపోయింది. ఫలితంగా ఆమె అందాలు మొత్తం కుర్రాళ్లను రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ఇవన్నీ ఇంటర్నెట్‌ను షేక్ చేసేలా వైరల్ అవుతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X