Don't Miss!
- News
ఆవుపేడతోచేసిన ఇళ్లపై అటామిక్ రేడియేషన్ ఉండదు, గోవధ ఆపితే..: కోర్టు కీలక వ్యాఖ్యలు
- Sports
Big Bash League : ఫించ్ దంచి కొట్టినా.. అతని నిర్ణయమే కొంప ముంచిందిగా..!
- Lifestyle
పురుషుల్లో వంధ్యత్వానికి మద్యమే కారణం! తాగితే ఏం జరుగుతుందంటే..
- Finance
దుమ్ము దులిపిన బ్యాంక్స్.. వీటి లాభాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ఎంత డబ్బో..
- Automobiles
ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న 'మిహోస్' బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?
- Technology
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు: ఆమెనిలా చూస్తే మెంటలెక్కిపోవడమే!
చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అదిరిపోయే అభినయం.. అప్పుడప్పుడూ అందాలను ప్రదర్శిస్తూ టాలీవుడ్‌లో తెగ సందడి చేస్తోన్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. సాదాసీదాగా సినిమాల్లోకి వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే ఫిల్మ్ మేకర్లను తన వైపునకు తిప్పుకున్న ఈ భామ.. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంది. ఇలా చాలా కాలంగా టాలీవుడ్‌లో యమ సందడి చేస్తోంది. అలాగే, ప్రగ్యా సోషల్ మీడియాలోనూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

నేషనల్ అవార్డుతో పాపులారిటీ
మోడలింగ్ రంగంలో సందడి చేస్తోన్న సమయంలోనే ప్రగ్యా జైస్వాల్ 'విరట్టు' అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇదే తెలుగులో 'డేగ' అనే పేరుతో డబ్ అయింది. ఆ తర్వాతనే అభిజీత్ నటించిన 'మిర్చి లాంటి కుర్రాడు' అనే మూవీతో ప్రగ్యా తెలుగులోకి వచ్చింది. అనంతరం 'కంచె' మూవీ చేసి నేషనల్ అవార్డును కూడా అందుకుంది.
బ్రా కూడా లేకుండా కరీనా రచ్చ: తల్లైనా తెగించేసిన హీరోయిన్

ఎన్నో మూవీలు... సక్సెస్ లేదు
'కంచె'
తర్వాత
ప్రగ్యా
జైస్వాల్‌కు
తెలుగులో
అవకాశాలు
బాగా
వచ్చాయి.
దీంతో
ఆమె
వచ్చిన
సినిమానల్లా
చేసుకుంటూ
వెళ్లింది.
అలా
ఆమె
నటించిన
చిత్రాల్లో
'గుంటూరోడు',
'నక్షత్రం',
'ఆచారి
అమెరికా
యాత్ర'
సహా
పలు
చిత్రాలు
డిజాస్టర్
అయ్యాయి.
అయినప్పటికీ
ఆమె
వరుసగా
సినిమాలు
చేస్తూ
వచ్చింది.
కానీ,
ఆమెకు
బిగ్
బ్రేక్
మాత్రం
దక్కలేదు.

కెరీర్‌లోనే బిగ్ హిట్.. డిజాస్టర్
ఎన్నో సినిమాలు చేస్తున్నా సక్సెస్‌లను అందుకోలేక ఇబ్బందులు పడుతోన్న ప్రగ్యా జైస్వాల్.. గత ఏడాది బాలకృష్ణ సరసన 'అఖండ' అనే సినిమా చేసింది. ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయింది. ఫలితంగా ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ఆమె ఆ తర్వాత 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ చేసింది. కానీ, ఇది మాత్రం పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది.
Bigg Boss Winner: ఆరో సీజన్ విజేత ఆ కంటెస్టెంటే.. పేరు లీక్ చేసిన మెగాస్టార్.. నాగార్జున అసంతృప్తి

ప్రాజెక్టులు లేక.. టూర్లతో బిజీ
'అఖండ' వంటి భారీ విజయం సొంతం అయినప్పటికీ ప్రగ్యా జైస్వాల్‌కు అవకాశాలు అంతగా దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఆమె సల్మాన్ ఖాన్‌తో ఓ మ్యూజిక్ ఆల్బమ్‌ను చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీని తర్వాత మాత్రం ఈ బ్యూటీ వరుసగా ఫారెన్ ట్రిప్‌లకు వెళ్తోంది. ఇలా తన పర్సనల్ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేసేస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చినప్పటికీ.. ప్రగ్యా జైస్వాల్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూనే ఉంది.

గ్లామర్ ట్రీట్‌తో సెగలు రేపేలా
ఎంతో కాలంగా సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంత కాలంగా ఆమె ఇందులో అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన క్లీవేజ్ భాగాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఫలితంగా ప్రగ్యా క్రేజ్ రెట్టింపు అవుతోంది.
Bigg Boss: శ్రీహాన్ బండారం బట్టబయలు.. సిరి ఉన్నా ఆ అమ్మాయితో.. ఒకేసారి ఇద్దరితో అంటూ ట్విస్ట్

ప్రగ్యా జైస్వాల్ పిక్స్ వైరల్‌గా
క్యూట్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్లీవేజ్ షో చేస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారాయి.