బ్రాలో అఖండ హీరోయిన్ అరాచకం.. ఎన్నడూ చూడని భంగిమలతో హాట్ షో!
టాలీవుడ్ లోకి ఎంతో మందు ముద్దుగుమ్మలు వచ్చి తమ గ్లామర్ తో అలరిస్తుంటారు. మొదట్లో గ్లామర్ ఒలకబోసే పాత్రలు దొరికిన తర్వాత తమ నటనతో లేడీ ఒరియెంటెడ్ పాత్రలతో స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందుతారు. ఇక మరికొందరికి అందం, టాలెంట్ ఉన్నప్పటికీ పెద్దగా ఫేమ్ రాదు. దీంతో అరకొర అవకాశాలతో సందడి చేస్తూ కెరీర్ ను నెట్టుకొస్తుంటారు. అలాంటి వారిలో ఒకరే ప్రగ్యా జైస్వాల్. బాలయ్య బాబు అఖండ మూవీతో కాస్తా గుర్తింపు అందుకున్న ఈ బ్యూటి సోషల్ మీడియాలో మాత్రం అదిరే అందాలతో ఆకట్టుకుంటోంది. తాజాగా అలాంటి పిక్స్ కొన్ని వదిలింది. అవేంటో చూసేద్దామా.
వెండితెర ప్రయాణం:దాదాపుగా హీరోయిన్స్ సినిమాల్లోకి ఎంట్రీ అవ్వడానికి ముందు మోడలింగ్ రంగంలో రాణిస్తుంటారు. అలానే ప్రగ్యా జైస్వాల్ కూడా మొదట్లో మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలను అట్రాక్ట్ చేసిన ఈ గ్లామరస్ బ్యూటీ తమిళ చిత్రం విరట్టుతో వెండితెర ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ సినిమానే తెలుగులోకి డేగ అనే టైటిల్ తో విడుదలైంది.

నిరాశ పరిచి:ప్రగ్యా జైస్వాల్ డేగ అనే డబ్బింగ్ మూవీతో టాలీవుడ్ లోకి పరిచయం అయినప్పటికీ ఆమె తొలి తెలుగు స్ర్టయిట్ సినిమా మాత్రం మిర్చీ లాంటి కుర్రాడు. బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ టైటిల్ విన్నర్ అభిజీత్ హీరోగా నటించిన ఈ మూవీ అంత పెద్దగా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేదు. దీంతో ప్రగ్యా జైస్వాల్ తొలి సినిమా ఆమెను నిరాశ పరిచిందనే చెప్పవచ్చు. ఇలా ప్రగ్యాకు సరైన ఎంట్రీ దక్కలేదు.
గ్లామర్ తో:అయితే వరుణ్ సందేష్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో మాత్రం ప్రగ్యా జైస్వాల్ హైలెట్ అయింది. ఇందులో ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు రావడం మొదలైంది. కంచె సినిమాతో సంచలనంగా మారిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ వరుస మూవీ ఛాన్స్ లతో కొంతకాలం పాటు హీరోయిన్ గా తన గ్లామర్ తో అలరించే ప్రయత్నం చేసింది.

వరసుగా డిజాస్టర్స్:గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయకా, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్. వీటిలో సైరా తప్పా మిగతా సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. సైరా మూవీ కూడా హిట్ అయినప్పటికీ ప్రగ్యాకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అయితే తర్వాత బాలకృష్ణ సరసన చేసిన అఖండ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
సల్మాన్ తో:అఖండ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ కెరీర్ మళ్లీ పుంజుకుంది. ఈ సినిమా విజయంతో రెట్టించిన ఉత్సాహంతో చేసిన సన్ ఆఫ్ ఇండియా మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఊహించని విధంగా ప్రగ్యా సినీ కెరీర్ అయోమయంలో పడిపోయింది. ఇక అప్పటి నుంచి ఆమె ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. సల్మాన్ ఖాన్ తో ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేసి అలరించింది.

హాట్ భంగిమలు:ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో సూపర్ వైరల్ అవుతోందు గ్లామరస్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఫారెన్ ట్రిప్స్ వేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని గ్లామర్ పిక్స్ వదిలింది. ఇందులో బ్లాక్ కలర్ బ్రా ధరించిన ఈ ముద్దుగుమ్మ క్లీవేజ్, నావెల్ షో చేస్తూ రెచ్చిపోయింది. గోడకు నిల్చుని డిఫరెంట్ గా ఎన్నడూ చూడని భంగిమలతో హాట్ షో చేసిన ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











