హీరోయిన్ ప్రణిత బెడ్‌రూం పిక్స్ వైరల్: టాప్ తీసేసి.. అతడిపై వాలిపోయి!

సోషల్ మీడియా వాడకం పెరిగిన కొద్దీ హీరోయిన్లు కూడా మరింతగా సందడి చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా కొందరు భామలు ఇందులో అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో హడావిడి చేసేస్తున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ బాపు గారి బొమ్మ ప్రణిత సుభాష్ ఒకరు. చాలా కాలం పాటు హీరోయిన్‌గా హవాను చూపించిన ఈ చిన్నది.. ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇక, ఇటీవలి కాలంలో ప్రణిత సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

అలా ఫేమస్ అయిన ప్రణిత

అలా ఫేమస్ అయిన ప్రణిత


టీనేజ్‌లోనే ప్రణిత సుభాష్ మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'పోర్కి' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ మూవీతో దక్షిణాది దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు అన్ని భాషల్లోనూ అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే సినిమాతో ప్రణిత తెలుగులోకి అడుగు పెట్టి ఫేమస్ అయింది.

వరుస మూవీలు.. హవా చూపి

వరుస మూవీలు.. హవా చూపి


అందానికి అందం.. నటనకు నటన కనబరుస్తూ చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయిన ప్రణిత సుభాష్‌కు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు టాలీవుడ్‌లోని చాలా మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా ఆమె 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాల్లోనూ భాగమైంది. కానీ, సక్సెస్ రేటును సాధించలేదు.

అన్ని చోట్లా సందడి చేసింది

అన్ని చోట్లా సందడి చేసింది


ప్రణిత సుభాష్ కన్నడ అమ్మాయే అయినా మాతృభాషలో కొన్ని చిత్రాల్లోనే నటించింది. ఆ తర్వాత తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అంతేకాదు, ఆ తర్వాత బాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించిన ఈ భామ.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే చిత్రాలను చేసి సత్తా చాటుకుంది. ఇలా దేశ వ్యాప్తంగా ఈ చిన్నది హవాను చూపించి క్రేజ్‌ను పెంచుకుంది.

మ్యారేజ్ తర్వాత కెరీర్‌ గ్యాప్

మ్యారేజ్ తర్వాత కెరీర్‌ గ్యాప్


ప్రణిత సుభాష్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడే అంటే.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అలాగే, ఆమె తన భర్త ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇక, వివాహం జరిగిన తర్వాత నుంచి హీరోయిన్ ప్రణిత తన సినీ కెరీర్‌కు పూర్తిగా గ్యాప్ ఇచ్చేసింది.

తల్లైన ప్రణిత.. ఫుల్ సందడి

తల్లైన ప్రణిత.. ఫుల్ సందడి

ప్రణిత సుభాష్ పెళ్లి చేసుకున్న కొంత కాలానికే గర్భవతి అయింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఓ ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన ఆ భామ.. అప్పటి నుంచి తన కూతురితోనే కాలం వెల్లదీస్తోంది. ఇక, ఇటీవలి కాలంలో ఆమె ముఖానికి మేకప్ వేసుకుని కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఇలా ఇప్పుడు ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

 సోషల్ మీడియాలో బిజీగానే

సోషల్ మీడియాలో బిజీగానే

దాదాపు దశాబ్దా కాలంగా దక్షిణాది భాషలతో పాటు ఉత్తరాదిలోనూ వరుసగా సినిమాలు చేసిన ప్రణిత సుభాష్.. పెళ్లి తర్వాత వెండితెరపై సందడి చేయడం లేదు. కానీ, ఆ లోటును కనిపించకుండా చేసేందుకు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది.

 ప్రణిత బెడ్‌రూం పిక్స్ వైరల్

ప్రణిత బెడ్‌రూం పిక్స్ వైరల్


సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న ప్రణిత సుభాష్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బెడ్‌రూంలో తీసుకున్న కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్‌ను కిందకు జరిపి మరీ క్లీవేజ్ షో చేస్తోంది. అంతేకాదు, భర్తపై వాలిపోయి మరీ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అంతే.. వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X