బాత్ టబ్ లో ప్రణీత హాట్ షో.. స్నానం చేస్తూ.. చూపించి చూపించకుండా..

చూడగానే చాలా క్యూట్ హీరోయిన్ గా చిరునవ్వుతో ఆకట్టుకునే అతి కొద్దిమంది నటీమణులలో ప్రణీత సుభాష్ ఒకరు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రణీత సుభాష్ అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. మొదట్లో ఆమె ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక పెళ్లి అనంతరం కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఇటీవల ప్రణీత సుభాష్ స్నానం చేస్తూ ఉన్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

చాలా తొందరగానే..

చాలా తొందరగానే..

కన్నడ పోకిరి సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్ ఆ తర్వాత చాలా తొందరగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు అందుకుంది. ఈ బ్యూటీ కొన్నాళ్లపాటు సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా మంచి అవకాశాలను కూడా అందుకుంది. తెలుగులో మొదట ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమా చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో అనంతరం లవర్ బాయ్ సిద్ధార్థ తో బావ అనే సినిమా చేసింది. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ కూడా అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు.

సెకండ్ హీరోయిన్ గా..

సెకండ్ హీరోయిన్ గా..

కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని పెద్ద సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. సినిమా కథలో కీలకం కాకపోయినప్పటికీ కూడా కొన్ని గ్లామరస్ పాత్రలు కూడా చేసింది. వీలైనంతవరకు ప్రణీత సుభాష్ వెండితెరకు గ్యాప్ ఎక్కువగా ఇవ్వకూడదు అని సినిమాలు చేసింది. ఈ బ్యూటీకి పారితోషికం కూడా బాగానే వచ్చింది. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది.

వెనక్కి తగ్గకుండా..

వెనక్కి తగ్గకుండా..

అత్తారింటికి దారేది, రభస వంటి పెద్ద సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కొన్ని మంచి పాత్రలు కూడా చేసింది. అయితే మధ్యలో మెయిన్ హీరోయిన్ గా చేసిన కొన్ని సినిమాలు ఈ బ్యూటీకి ఊహించని విధంగా డిజాస్టర్ ను అందించాయి. దీంతో ప్రణిత సుభాష్ కెరీర్ దాదాపు ఫినిష్ అయ్యింది అనే విధంగా అనేక రకాల కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ ఈ బ్యూటీ మాత్రం కొంచెం కూడా వెనక్కి తగ్గకుండా సౌత్ ఇండస్ట్రీ లో మెల్లగా మళ్లీ తన స్థాయిని పెంచుకునే విధంగా అడుగులు వేస్తోంది.

సీక్రెట్ గా పెళ్లి

సీక్రెట్ గా పెళ్లి

..

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో కూడా షాక్ ఇస్తోంది అనే చెప్పాలి. ఈ బ్యూటీ అందాల ప్రదర్శన విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేస్తున్నట్లు అనిపిస్తోంది. గత ఏడాది లాక్ డౌన్ లోనే ప్రణీత సుభాష్ ఒక బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అసలు పెళ్లి విషయం కూడా జరిగే వరకు ఎవరికీ తెలియదు. పెళ్లి జరిగిన తర్వాత అధికారికంగా ఫోటోలను పోస్ట్ చేస్తూ వివరణ ఇచ్చింది.

బాత్ టబ్ లో స్నానం చేస్తూ..

రీసెంట్ గా ఈ బ్యూటీ ఎప్పుడూ లేని విధంగా బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. అందులో అమ్మడు తన అందచందాలను సబ్బు నూరుగులో దాచేస్తున్నట్లుగా ఉంది. అందాన్ని చూపించీ చూపించకుండా ప్రణీత సుభాష్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లోనే కాకుండా తమిళ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X