twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇప్పటికే ఎన్నో సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను.. ప్రణీత వీడియో వైరల్

    |

    హీరోయిన్ ప్రణీత ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్. కరోనా రాకముందు ప్రణీత కేవలం ఓ హీరోయిన్‌లానే అందరూ చూశారు. కానీ కరోనా లాక్డౌన్ సమయంలో ప్రణీత సేవాగుణాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ప్రణీతపై అందరికీ గౌరవం పెరిగింది. ప్రణీత దాతృత్వం, సాయం చేసే గుణం, పేదలకు అన్నదానం, ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వడం వంటి పనులు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది.

    ఇక ప్రణీత ప్రస్తుతం ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉంది. ఈ మధ్యే మాల్దీవుల్లో రచ్చ చేసింది. సముద్రం లోపలికి వెళ్లి ఈత కొట్టింది. స్కూబా డైవింగ్ చేసింది. వాటికి సంబంధించిన వీడియోలన్నీ బాగానే వైరల్ అయ్యాయి. అయితే ఇలా బయకు వెళ్లి వస్తున్న ప్రతీసారి కరోనా పరీక్షలు చేయించుకుంటోందట. ఈ మేరకు తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ప్రణీతకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

     Pranitha Subhash Corona test video goes viral

    నేను ఇప్పుడు కరోనా పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముందున్నాను.. అన్నీ తెలిసు.. చాలా రోజుల తరువాత మళ్లీ ఇప్పుడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాను.. అందుకే రియాక్షన్ అలా ఉంది.. ఇప్పటి వరకు నేను చాలా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. ట్రిప్ వెళ్లిన ప్రతీసారి.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన ప్రతీసారి కరోనా పరీక్షలు చేసేవారు అంటూ తన బాధను చెప్పుకొచ్చింది

    English summary
    Pranitha Subhash Corona test video goes viral, I can now say im a pro at taking covid tests .. here’s the first one I had to take a couple of months ago.. hence the extreme reaction
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X