Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇప్పటికే ఎన్నో సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను.. ప్రణీత వీడియో వైరల్
హీరోయిన్ ప్రణీత ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్. కరోనా రాకముందు ప్రణీత కేవలం ఓ హీరోయిన్‌లానే అందరూ చూశారు. కానీ కరోనా లాక్డౌన్ సమయంలో ప్రణీత సేవాగుణాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ప్రణీతపై అందరికీ గౌరవం పెరిగింది. ప్రణీత దాతృత్వం, సాయం చేసే గుణం, పేదలకు అన్నదానం, ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వడం వంటి పనులు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది.
ఇక ప్రణీత ప్రస్తుతం ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉంది. ఈ మధ్యే మాల్దీవుల్లో రచ్చ చేసింది. సముద్రం లోపలికి వెళ్లి ఈత కొట్టింది. స్కూబా డైవింగ్ చేసింది. వాటికి సంబంధించిన వీడియోలన్నీ బాగానే వైరల్ అయ్యాయి. అయితే ఇలా బయకు వెళ్లి వస్తున్న ప్రతీసారి కరోనా పరీక్షలు చేయించుకుంటోందట. ఈ మేరకు తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ప్రణీతకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
నేను ఇప్పుడు కరోనా పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముందున్నాను.. అన్నీ తెలిసు.. చాలా రోజుల తరువాత మళ్లీ ఇప్పుడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాను.. అందుకే రియాక్షన్ అలా ఉంది.. ఇప్పటి వరకు నేను చాలా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. ట్రిప్ వెళ్లిన ప్రతీసారి.. అక్కడి నుంచి తిరిగి వచ్చిన ప్రతీసారి కరోనా పరీక్షలు చేసేవారు అంటూ తన బాధను చెప్పుకొచ్చింది