హీరోయిన్ ప్రణిత క్లీవేజ్ షో: స్లీవ్‌లెస్ టాప్‌లో ఫ్రంట్ మొత్తం కనిపించేలా!

టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. తద్వారా అదిరిపోయే ఫాలోయింగ్‌ను సైతం అందుకుని సత్తా చాటారు. అందులో కన్నడ పిల్ల ప్రణిత సుభాష్ ఒకరు. అందం, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఇప్పుడు తల్లి కావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రణిత ఓ హాట్ పిక్ వదిలింది. దానిపై మీరే లుక్కేయండి మరి!

కన్నడ పిల్ల.. తెలుగులోనూ

కన్నడ పిల్ల.. తెలుగులోనూ


చిన్న వయసులోనే మోడల్‌గా ఫేమస్ అయిన కన్నడ పిల్ల ప్రణిత సుభాష్.. మాతృభాషలో 'పోర్కి' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో అదిరిపోయే యాక్టింగ్‌తో దక్షిణాది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో ఆమెకు అన్ని ఇండస్ట్రీల్లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ప్రణిత 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు పొందింది.

టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగి

టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగి


గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌లోనూ ఆకట్టుకున్న ప్రణిత సుభాష్‌కు తెలుగులో చాలా మంది చిన్న, పెద్ద హీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇలా ఆమె 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాల్లోనూ నటించింది. అలాగే, కుర్ర హీరోలతోనూ కొన్ని విజయాలను సొంతం చేసుకుంది. ఇలా టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను దక్కించుకుంది.

బాలీవుడ్‌లోకి.. క్రేజ్ పెరిగి

బాలీవుడ్‌లోకి.. క్రేజ్ పెరిగి


పేరుకు కన్నడ అమ్మాయే అయినా ప్రణిత సుభాష్ అక్కడ కొన్ని చిత్రాల్లోనే నటించింది. ఆ తర్వాత తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అంతేకాదు, ఆ తర్వాత బాలీవుడ్‌లోకి సైతం ఎంటరైన ఈ భామ.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే చిత్రాలను చేసింది. తద్వారా తన క్రేజ్‌ను దేశ వ్యాప్తంగా ఏర్పరచుకుంది. దీంతో ఆఫర్లనూ అలాగే పట్టేసింది.

తల్లైంది.. ఇప్పుడు రెండు

తల్లైంది.. ఇప్పుడు రెండు


సౌత్ నుంచి నార్త్ వరకూ వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలోనే ప్రణిత సుభాష్.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే గత ఏడాది తల్లైంది. ఇటీవలి కాలంలో ఆమె ముఖానికి మేకప్ వేసుకుని కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఇప్పుడు ప్రణిత 'రమణ అవతార' అనే కన్నడ మూవీతో పాటు దిలీప్ మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది.

సినిమాలు చేసినా అక్కడే

సినిమాలు చేసినా అక్కడే


హీరోయిన్‌గా తన క్రేజ్‌ను అంతకంతకూ పెంచుకునే సినిమాలు చేస్తోన్న ప్రణిత సుభాష్.. ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది. అయినా సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూనే ఉంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

గ్లామర్ షోతో రెచ్చగొడుతూ

గ్లామర్ షోతో రెచ్చగొడుతూ


తనదైన గ్లామర్ షోతో కొంత కాలంగా ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోన్న హీరోయిన్ ప్రణిత సుభాష్.. తల్లైన తర్వాత కూడా మరింతగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో ప్రణిత సుభాష్ తరచూ వార్తల్లోనే భాగం అవుతూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

క్లీవేజ్ షో చేస్తోన్న ప్రణిత

క్లీవేజ్ షో చేస్తోన్న ప్రణిత


ప్రణిత సుభాష్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే మజాను పంచుతోంది. తల్లైన తర్వాత కూడా ఆమె ఇదే విధంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు స్లీవ్‌లెస్ టాప్‌లో క్లీవేజ్ షో చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది. ఫలితంగా ఇందులో ప్రణిత అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు భారీ రెస్పాన్స్ వచ్చి.. తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X