For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షర్ట్ విప్పేసి అరాచకంగా ప్రణిత: ఆమె ఓ బిడ్డకు తల్లంటే నమ్ముతారా!

  |

  ఈ మధ్య కాలంలో సౌతిండియా నుంచి ఎంతో మంది హీరోయిన్లు దేశ వ్యాప్తంగా హవాను చూపిస్తూ సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో చారడేసి కళ్ల చిన్నది ప్రణిత సుభాష్ ఒకరు. కన్నడ చిత్రాలతో కెరీర్‌ను ఆరంభించిన ఆమె.. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో సైతం వరుస చిత్రాలతో సందడి చేసింది. అలాంటిది ఇప్పుడు ఓ బిడ్డకు తల్లైన తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రణిత కొన్ని హాట్ పిక్ వదిలింది. అవి మీ అందరి కోసం!

  అలా వచ్చింది.. ఫుల్ పాపులర్

  అలా వచ్చింది.. ఫుల్ పాపులర్

  చదువుకునే రోజుల్లోనే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన ప్రణిత సుభాస్.. 'పోర్కి' అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో దక్షిణాది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో ఆమెకు అన్ని భాషల్లోనూ అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ప్రణిత 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఇలా మొదట్లోనే ఫుల్ పాపులర్ అయింది.

  హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: చీర ఉన్నా లేనట్లే యమ ఘాటుగా!

  టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో

  టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో

  అందంతో పాటు అదిరిపోయే నటనతో అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రణిత సుభాష్‌కు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు టాలీవుడ్‌లోని చాలా మంది చిన్న, స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా ఆమె 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాల్లోనూ భాగమైంది. అయితే, సక్సెస్‌ల పరంగా అంతగా రాణించలేదామె.

  బాలీవుడ్‌లోనూ సందడి చేసి

  బాలీవుడ్‌లోనూ సందడి చేసి

  పేరుకు కన్నడ అమ్మాయే అయినా ప్రణిత సుభాష్ మాతృభాషలో కొన్ని చిత్రాల్లోనే నటించింది. ఆ తర్వాత తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అంతేకాదు, ఆ తర్వాత బాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించిన ఈ భామ.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే చిత్రాలను చేసి సత్తా చాటుకుంది. ఇలా దక్షిణాది నుంచి వెళ్లి ఉత్తరాదిలోనూ తన మార్క్ చూపింది.

  బట్టలు మొత్తం విప్పేసి శ్రీయ దారుణం: ఈ వీడియోలో ఆమెను చూశారంటే!

  పెళ్లి తర్వాత గ్యాప్ ఇచ్చింది

  పెళ్లి తర్వాత గ్యాప్ ఇచ్చింది

  వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడే ప్రణిత సుభాష్.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అలాగే, ఆమె తన భర్త ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇక, వివాహం జరిగిన తర్వాత నుంచి హీరోయిన్ ప్రణిత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది.

  తల్లైన బ్యూటీ... ఆఫర్ల కోసం

  తల్లైన బ్యూటీ... ఆఫర్ల కోసం

  వివాహం చేసుకున్న కొంత కాలానికే ప్రణిత సుభాష్ ప్రెగ్నెంట్ అయింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఓ ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన ఆ భామ.. అప్పటి నుంచి తన కూతురితోనే కాలం వెల్లదీస్తోంది. ఇక, ఇటీవలి కాలంలో ఆమె ముఖానికి మేకప్ వేసుకుని కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఇలా ఇప్పుడు ఆఫర్ల కోసం వేచి చూస్తోంది.

  మళ్లీ బికినీలో నిహారిక ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు కూడా కనిపించేలా!

  సోషల్ మీడియాలో సందడి

  సోషల్ మీడియాలో సందడి


  చాలా కాలం పాటు దక్షిణాది భాషలతో పాటు ఉత్తరాదిలోనూ వరుసగా సినిమాలు చేసిన ప్రణిత సుభాష్.. పెళ్లి తర్వాత వెండితెరపై సందడి చేయడం లేదు. కానీ, ఆ లోటును కనిపించకుండా చేసేందుకు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

  హాట్ పిక్స్ షేర్ చేసిన భామ

  హాట్ పిక్స్ షేర్ చేసిన భామ


  ప్రణిత సుభాష్ సోషల్ మీడియాలో అందాలను ఆరబోతస్తూ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్లు ఇస్తుంటుంది. ఇక, తల్లైన తర్వాత కూడా ఆమె ఇదే కంటిన్యూ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు షర్ట్ బటన్స్ విప్పేసి మరీ క్లీవేజ్ షో చేసే పిక్స్ వదిలింది. ఫలితంగా ప్రణిత ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి రెస్పాన్స్ దక్కి వైరల్‌ అయ్యాయి.

  English summary
  Famous Actress Pranitha Subhash is Very Busy In Social Media. Now She Shared her Latest Hot Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X