తల్లైనా తగ్గని హీరోయిన్ ప్రణిత: ఎద భాగాలు కనిపించేలా హాట్ షో

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది భామలు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతోన్నారు. అయితే, కొందరు మాత్రం అన్నీ ఉన్నా సరైన అవకాశాలను అందుకోవడం లేదు. మరికొందరు మాత్రం పాత్రల ఎంపికలో జాగ్రత్తలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ కోవలోకే వస్తుంది కన్నడ బ్యూటీ ప్రణిత సుభాష్ ఒకరు. అప్పట్లో వరుసగా సినిమాలు చేసిన ఈ చిన్నది.. సరైన బ్రేక్ లేక ఇబ్బందులు పడింది. ఇక, పెళ్లి తర్వాత మాత్రం స్పీడును అమాంతం తగ్గించేసింది. కానీ, సోషల్ మీడియా ద్వారా మాత్రం విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

అలా వచ్చింది.. ఫుల్ ఫేమస్

అలా వచ్చింది.. ఫుల్ ఫేమస్


టీనేజ్‌లోనే ప్రణిత సుభాష్ 'పోర్కి' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో దక్షిణాది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో ఆమెకు అన్ని భాషల్లోనూ అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ప్రణిత 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే సినిమాతో తెలుగులోకి కూడా పరిచయం అయింది. ఇలా కెరీర్ ఆరంభంలోనే ప్రణిత ఫుల్ ఫేమస్ అయిపోయింది.

టాలీవుడ్ స్టార్లతో సినిమాలు

టాలీవుడ్ స్టార్లతో సినిమాలు


పేరుకు కన్నడ అమ్మాయే అయినా ప్రణిత సుభాష్‌కు తెలుగులో ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ భామ టాలీవుడ్‌లోని బడా స్టార్లతో కలిసి నటించింది. సుదీర్ఘమైన కెరీర్‌లో 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాల్లో భాగమైంది. అయితే, హీరోయిన్ ప్రణిత నటించిన తెలుగు చిత్రాల్లో కొన్ని మాత్రమే విజయం సాధించాయి.

 సౌత్‌లోనే కాదు.. వాటిలోనూ

సౌత్‌లోనే కాదు.. వాటిలోనూ

హీరోయిన్‌గా సుదీర్ఘమైన ప్రయాణంలో ప్రణిత సుభాష్ కన్నడంలో చాలా చిత్రాల్లో నటించింది. అలాగే, తమిళంలోనూ కొన్ని మూవీలలో కనిపించింది. ఇక, బాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించిన ఈ భామ.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే చిత్రాలను చేసింది. ఇలా దక్షిణాదితో పాటు హిందీలోనూ సినిమాలు చేసి దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది.

పెళ్లితో సినిమాలకు దూరం

పెళ్లితో సినిమాలకు దూరం


హీరోయిన్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ప్రణిత సుభాష్.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. అలాగే, ఆమె తన భర్త ఫొటోలను కూడా షేర్ చేసింది. అప్పటి నుంచి హీరోయిన్ ప్రణిత సినిమాలకు దూరంగానే ఉంటోందని తెలిసిందే.

తల్లైన బ్యూటీ... మేకప్‌తోనే

తల్లైన బ్యూటీ... మేకప్‌తోనే

వివాహం చేసుకున్న కొంత కాలానికే ప్రెగ్నెంట్ అయిన ప్రణిత సుభాష్.. కొద్ది రోజుల క్రితమే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన ఆ భామ.. తన చిన్నారి ఫొటోలను కూడా అందులో వదిలింది. అంతేకాదు, నిత్యం తన కూతురితోనే గడుపుతూ మాతృత్వాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తోంది. ఇక, మేకప్ వేసుకుని కెరీర్ మీద దృష్టి సారించింది.

 సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి


చాలా కాలం పాటు వరుస సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో బిగ్ స్క్రీన్‌పై పెద్ద కనిపించుకున్నా.. హీరోయిన్ ప్రణిత సుభాష్ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేస్తోంది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

అందాల వల విసురుతోంది

అందాల వల విసురుతోంది


గతంలో ప్రణిత సుభాష్ తన అందచందాలను ఆరబోస్తూ తీసుకున్న హాట్ ఫొటోలను షేర్ చేసేది. ఇప్పుడు తల్లైన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు క్లీవేజ్ షో చేసే పిక్స్‌తో తెగ రెచ్చగొడుతోంది. ఫలితంగా ప్రణిత ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇవి వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X