స్విమ్‌సూట్‌లో ప్రణిత పరువాల ప్రదర్శన: తల్లైన తర్వాత కూడా ఇంత దారుణమా!

అందానికి అందం, నటనకు నటన కనబరుస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది కన్నడ చిన్నది ప్రణిత సుభాష్. టాలీవుడ్‌లోకి ఎంటరైన తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా ఆఫర్లను కూడా అందిపుచ్చుకుంది. కానీ, వివాహం తర్వాత వెంటనే తల్లవడంతో కెరీర్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ప్రణిత యమ అల్లరి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దానిని మీరూ చూసేయండి!

అక్కడ ఎంట్రీ.. తెలుగులోనూ

అక్కడ ఎంట్రీ.. తెలుగులోనూ

టీనేజ్‌లోనే మోడల్‌గా ప్రయాణాన్ని ఆరంభించిన ప్రణిత సుభాస్.. 'పోర్కి' అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ మూవీలో అదిరిపోయే యాక్టింగ్‌తో దక్షిణాది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో ఆమెకు అన్ని భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రణిత 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి గుర్తింపును అందుకుంది.

టాలీవుడ్‌లో సత్తా... స్టార్లతోనే

టాలీవుడ్‌లో సత్తా... స్టార్లతోనే

నటనతో పాటు గ్లామర్ పరంగానూ మెప్పించిన ప్రణిత సుభాష్‌కు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు టాలీవుడ్‌లోని చాలా మంది చిన్న, స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా ఆమె 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాల్లోనూ భాగమైంది. అయితే, కెరీర్ పరంగా మాత్రం ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేదు.

బాలీవుడ్‌లోనూ సందడి చేసి

బాలీవుడ్‌లోనూ సందడి చేసి

కన్నడ భాషకు చెందిన అమ్మాయే అయినా ప్రణిత సుభాష్ మాతృభాషలో కొన్ని చిత్రాల్లోనే నటించింది. ఆ తర్వాత తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అంతేకాదు, ఆ తర్వాత బాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించిన ఈ భామ.. 'హంగామా 2', 'భుజ్: ద ప్రైజ్ ఆఫ్ ఇండియా' అనే చిత్రాలను చేసి సత్తా చాటుకుంది. ఇలా దేశ వ్యాప్తంగా తన రేంజ్‌ను పెంచుకుంది.

తల్లవడంతో బ్రేక్.. ఇప్పుడవే

తల్లవడంతో బ్రేక్.. ఇప్పుడవే


కెరీర్ చక్కగా సాగుతోన్నప్పుడే ప్రణిత సుభాష్.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లైన కొంత కాలానికే ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఓ ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇటీవలి కాలంలో ఆమె ముఖానికి మేకప్ వేసుకుని కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలోనే కన్నడ, మలయాళంలో ఆఫర్లను పట్టేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

సినిమాల పరంగా దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుని ఆఫర్లను దక్కించుకుంటోన్న ప్రణిత సుభాష్.. పెళ్లవడం, ఆ వెంటనే తల్లవడం వంటి వాటి తర్వాత ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీగా మారుతోంది. అయినా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూనే ఉంటోంది.

అందాలను ఆరబోస్తూ రచ్చ

అందాలను ఆరబోస్తూ రచ్చ

ఈ మధ్య కాలంలో తనదైన అందచందాలతో ఇంటర్నెట్‌ను ఊపి పడేస్తోన్న హీరోయిన్ ప్రణిత సుభాష్.. తల్లైన తర్వాత కూడా మరింతగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇందులో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగినవి కూడా ఉంటున్నాయి. దీంతో ప్రణిత సుభాష్ తరచూ వార్తల్లోనే భాగం అవుతూ హైలైట్ అవుతోంది.

పూల్‌లో యమ హాట్‌ ట్రీట్

సోషల్ మీడియాలో ప్రణిత సుభాష్ అందాల ఆరబోతతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్లు ఇస్తుంటుంది. ఇక, తల్లైన తర్వాత కూడా ఆమె ఇదే కంటిన్యూ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్‌లో తడిచిన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూ వీడియోను వదిలింది. ఫలితంగా ఇందులో ప్రణిత అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఇది వైరల్‌గా మారిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X