కనిపించని చోట ప్రియా వారియర్‌కు పచ్చబొట్టు.. ఎక్కడ ఉన్నదంటే..

Recommended Video

Priya Prakash Varrier's New Tattoos Have Become The Talk Of The Town | Filmibeat Telugu

మలయాళ తార ప్రియా ప్రకాశ్ వారియర్ గత రెండు రోజులుగా టాలీవుడ్ ప్రేక్షకులకు నిద్ర పట్టకుంటా చేసేసింది. ఓరు అదార్ లవ్ చిత్రం ఆధారంగా తెలుగులోకి డబ్బింగ్ అవుతున్న లవర్స్ డే చిత్రం ద్వారా ప్రియా తెలుగు ప్రేక్షకులకు చేరువకానున్నారు. ఇటీవల జరిగిన లవర్స్ డే ఆడియో రిలీజ్ సందర్భంగా ప్రియా టాలీవుడ్‌ను విశేషంగా ఆకట్టుకొన్నది. ఆడియో వేడుకలో రెండు సరికొత్త టాటూలతో ఆమె సందడి చేసింది.. ఆ రెండు టాటూల గురించి..

పచ్చబొట్టుతో ప్రియా వారియర్

పచ్చబొట్టుతో ప్రియా వారియర్

ప్రియా వారియర్ ఎద మీద ఉన్న పచ్చబొట్టు మరింత ఆకర్షణీయంగా కనిపించింది. అలాగే చేతిపై మరో టాటూ ప్రత్యేక ఆకర్షణగా మారింది. నాకు టాటూ వేసుకోవడమంటే పిచ్చి కాదు. కానీ అనుకోకుండా రెండు చోట్ల టాటూలు వేసుకొన్నాను అని చెప్పింది. ఎద మీద కార్ప్ డియమ్ అని.. చేతి మీద ఇన్ఫినిటి అని టాటూలు కనిపించాయి.

లాటిన్ పదం అర్థం ఇదే

లాటిన్ పదం అర్థం ఇదే

ప్రియ ఎద మీద ఉన్న టాటూ కార్ప్ డియ్ లాటిన్ పదం. లాటిన్ బాషలో ఈ పదానికి అర్థం ఈ రోజును సొంతం చేసుకో అని అర్థం. ప్రతీ రోజు నీదైతే భవిష్యత్‌ అంతా నీదే అనే అర్థం వచ్చేలా టాటూ వేయించుకొన్నట్టు ప్రియా చెప్పింది.

ప్రియా కుడిచేతిపై టాటూ

ప్రియా కుడిచేతిపై టాటూ

ప్రియా కుడివైపు చేతి మీద ఉన్న ఇన్ఫినిటి అనే పదం ఉంది. అయితే అందంగా గులాబీ కాడకు ఈ పదాన్ని చేర్చడం మరింత ఆకర్షణీయంగా కనిపించింది. గులాబీ ప్రేమకు చిహ్నమనే సంగతి తెలిసిందే. అనంతమైన ప్రేమ అని అర్థం వచ్చే విధంగా ఈ టాటూను వేసుకొన్నట్టు ప్రియా చెప్పింది. ఈ టాటూ ఆమె గ్లామర్‌ను మరింత ఇనుమడింప జేస్తుంది.

ఫిబ్రవరి 14న లవర్స్ డే రిలీజ్

ఫిబ్రవరి 14న లవర్స్ డే రిలీజ్

లవర్స్ డే టీజర్ ద్వారా ప్రియా వారియర్ ప్రపంచ నెటిజన్లకు చేరువైంది. ఆమె కన్నుగీటుతూ చేతి వేళ్లతో తుపాకీ పేల్చడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఒరు ఆధార్ లవ్ చిత్రం ఏక కాలంలో నాలుగు భాషల్లో రిలీజ్ కానున్నది. తెలుగులో వాలంటైన్స్ డే రోజున లవర్స్ డే చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X