For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Priya Prakash Varrier: ఉప్పొంగుతున్న ప్రియా ప్రకాష్ ఎద అందాలు.. తడిచిన దుస్తుల్లో మాములు షో కాదు

  |

  రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ప్రియా ప్రకాష్ వారియర్. ఒక పాటలో.. ఒకే ఒక్క కన్నుగీటుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. చేసిన మొదటి సినిమా పెద్దగా ఆడకున్న ప్రియా ప్రకాష్ వారియర్ కు వచ్చిన ఫేమ్ అంతా ఇంతా కాదు. ఇక ఆ చిత్రంలో కన్ను కొట్టి చేసిన రచ్చ మాములుగా ట్రెండ్ కాలేదు. ఈ కన్ను గీటుపై సెలబ్రిటీ నుంచి రాజకీయవేత్తల వరకు రియాక్ట్ అయినట్లు వచ్చిన మీమ్స్ మాములు ట్రెండ్ కాలేదు. దీంతో ఒక్కసారిగా స్టార్ అయింది ఈ వింక్ బ్యూటి. పలు సినిమాలతో బిజీగా ఉన్న ప్రియా ప్రకాష్ సోషల్ మీడియాలో హాట్ గా రెచ్చిపోతుంది. సముద్రంలో తడుస్తూ తన ఎద అందాలను చాలా ఘాటుగా ప్రదర్శించింది ఈ బ్యూటి. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

   ఎంతో మంది అమ్మాయిలు..

  ఎంతో మంది అమ్మాయిలు..

  సినీ పరిశ్రమలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంటారు. అలాంటి వారిలో మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రాళ్లందరినీ తన వైపునకు తిప్పుకుంది.

  తన వైపు చూసేలా..

  తన వైపు చూసేలా..

  అలాగే, ఫ్లైయింగ్ కిస్ గన్‌తో ఫిల్మ్ మేకర్లు తన వైపు చూసేలా చేసుకుంది. దీంతో అన్ని భాషల్లో ఆమెకు ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. స్కూల్ ఏజ్‌లో లవ్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్'. ఈ సినిమా ద్వారానే ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా పరిచయమై ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

   'ఒరు అదార్ లవ్' మూవీతో..

  'ఒరు అదార్ లవ్' మూవీతో..

  ఈ సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక చిత్రబృందం ఈ సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ చేసింది. అందుకు అనుగుణంగానే తెలుగు సహా కొన్ని భాషల్లోకి డబ్బింగ్ అయింది. 'ఒరు అదార్ లవ్' టీజర్, సాంగ్‌లో కన్నుగీటడం.. గన్‌తో ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం వంటి సీన్లతో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయింది.

  దేశ వ్యాప్తంగా గుర్తింపు..

  దేశ వ్యాప్తంగా గుర్తింపు..

  దీంతో ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కి సెన్సేషనల్ స్టార్ అయింది. దీని తర్వాత నెటిజన్లు ఆమెను వెతకడం.. ఆమె గురించి తెలుసుకోవడం వంటివి చేయడంతో సోషల్ మీడియాలో ప్రియా పేరు మారుమ్రోగిపోయింది. 'ఒరు అదార్ లవ్' చిత్రం ద్వారా దక్కిన క్రేజ్‌తో ప్రియా ప్రకాశ్ వారియర్.. ఎన్నో ఆఫర్లను అందుకుంది.

  విడుదల కాని 'శ్రీదేవి బంగ్లా'..

  విడుదల కాని 'శ్రీదేవి బంగ్లా'..

  మరీ ముఖ్యంగా ఈ చిన్నది 'శ్రీదేవి బంగ్లా' అనే బాలీవుడ్ మూవీలో నటించింది. అయితే, దీనికి చిక్కులు ఎదురు కావడంతో ఈ మూవీ విడుదల కాలేదు. ఇక, తెలుగులో 'చెక్' అనే సినిమాతో పరిచయమైన ఈమె.. 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' అనే మూవీలోనూ చేసింది. ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది.

  సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా..

  సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా..

  ఇప్పుడీ చిన్నది కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీ చేస్తోంది. అలాగే, హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్' అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మలయాళంలో 'కొల్ల', '4 ఇయర్స్' వంటి వాటిలో భాగమైంది. అలాగే, ప్రియా తెలుగులోనూ పలు ప్రాజెక్టులను చేయబోతుంది. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది.

  హాట్ గా ఘాటు ఫొటోలు..

  హాట్ గా ఘాటు ఫొటోలు..

  ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తూనే ఉంటోంది. అందులో ఎక్కువగా ఎద అందాలు ఆరబోసినవే ఉంటున్నాయి. దీంతో ఈ చిన్నది దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది. ఈ యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.

   తడిచిన దుస్తులతో..

  తడిచిన దుస్తులతో..

  బ్లూ టాప్, బ్లాక్ షార్ట్ ధరించిన ప్రియా సముద్రంలో హాట్ గా పోజులిచ్చింది. తడిచిన దుస్తులతో సాగరం మధ్యలో, స్టీమర్ పై కూర్చుని తన అందాలను ఘాటుగా వడ్డించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎద అందాల షోను చూసిన నెటిజన్స వామ్మో, ఏందీ అరాచకం అనుకుంటున్నారు. చూస్తుంటే ప్రియా ప్రకాష్ ఏదో వెకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు కూడా ఇలాగే బీచ్ లో దిగిన ఫొటోల్లో ఘాటుగా అందాలు ఆరబోసింది.

  English summary
  Wink Beauty Priya Prakash Varrier Latest Photoshoot At Beach And Wearing Blue Top And Showing Cleavage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X