ఇదెక్కడి రచ్చ, హాట్ బాంబ్ గా మారిన వింక్ బ్యూటీ.. మునుపెన్నడూ లేని విధంగా హాట్ షో!

ఒకే ఒక్క కన్నుగీటుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఒక పాట, అందులో ఒక కన్నుగీటుతో స్టార్ అయిపోయింది. ఆమె మొదటి సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఆ సినిమా కోసం కన్ను కొట్టి చేసిన రచ్చకి మోడీ ద‌గ్గ‌ర్నుంచి అంద‌ర్నీ తన ఫ్యాన్స్ ని చేసేసుకుంది. ఇక తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఫోటో రచ్చ రేపుతోంది ఆ వివరాల్లోకి వెళితే

మల్లూ బ్యూటీ

మల్లూ బ్యూటీ

కేరళలోని త్రిసూర్ కు చెందిన ఈ భామ చేసిన మొదటి సినిమా ఒరు ఆడార్ లవ్ పేరుతో రిలీజ్ కాగా విజయం సాధించనప్పటికీ ఆమె క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంది. ఇక ఆ సినిమా తర్వాత వారియర్ ప్రధాన పాత్రలో శ్రీదేవి బంగ్లా పేరుతో ఓ హిందీ మూవీ తెరకెక్కింది. దివంగత శ్రీదేవి మరణించినట్టుగా ఉన్న సన్నివేశాలతో కూడుకొని ఉన్న ఓ ట్రైలర్ శ్రీదేవి బంగ్లా మూవీ నుండి విడుదల చేశారు.

ట్రైలర్ దెబ్బకు వివాదాస్పదం కావడంతో

ట్రైలర్ దెబ్బకు వివాదాస్పదం కావడంతో

ఇక ఆ ట్రైలర్ వివాదాస్పదం కావడంతో బోనీకపూర్ ఆ విడుదల ఆపివేయాలని కేసులు వేయడంతో శ్రీదేవి బంగ్లా మూవీ వివాదాల్లో చిక్కుకుంది. ఆ సినిమా రిలీజ్ అవుతుందా అవ్వదా అనేది కూడా ప్రస్తుతానికి అయితే చెప్పలేం. ఈ భామ తెలియని పరిస్థితి. ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే ఇప్పుడిప్పడే టాలీవుడ్‌పై ఫోకస్ పెడుతుందని చెప్పచ్చు.

కరోనా కారణంగా

కరోనా కారణంగా

ఇక ఈ మధ్యనే నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో జాంబీ రెడ్డి ఫేమ్ తేజ సజ్జతో ఇష్క్ సినిమాలో నటించింది. ఆ సినిమా రిలీజ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ విషయం పక్కన పెడితే ఈ భామ యువ హీరో రామ్ తో కూడా మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది.

 హాట్ ట్రీట్

హాట్ ట్రీట్

సినిమా అవకాశాల కోసం ఈ భామ ఇప్పుడు హాట్ హాట్ అందాలతో గాలం వేస్తోంది. అందాల ఆరబోతలో హద్దులను చెరిపేసిన ఈ భామ ఏకంగా ప్రైవేట్ పార్టులు కనిపించేలా టీజ్ చేస్తూ ఫోటోలు రిలీజ్ చేస్తోంది. ఈ భామ పైన ఎద అందాలను చూపిస్తూ హాట్ షో చేసింది. ఇక ఆమె క్లీవేజ్ షో చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఆ సినిమాలో

ఆ సినిమాలో

రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో కూడా మరో సినిమా స్టార్ట్ చేయవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. ఇక అదే సినిమా కోసం ప్రియా ప్రకాష్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన అయితే వెలువడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X