బ్రాలో అందాలకు గేట్లు ఎత్తేసిన ప్రియా ప్రకాష్.. పైనా కిందా మొత్తం కనిపించేలా ఫ్రీ షో!
సినీ పరిశ్రమలోకి ఎంతో మంది కొత్త అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్లుగా మారతారు. అది కూడా అనేక చిత్రాలు చేసి, అవి హిట్ అయితేనే వారికి ఆ స్టార్ డమ్ వస్తుంది.
కానీ తొలి చిత్రంతోనే ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుని విపరీతమైన క్రేజ్ అందుకుంటారు. అలాంటి వాళ్లలో మలయాళ చిన్నది ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఒకే ఒక్క కన్నుగీటుతో తెగ పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా హాట్ షోలో రెచ్చిపోయింది.

ఫస్ట్ మూవీతో: తొలి సినిమాతో ఎనలేని క్రేజ్ అందుకున్న బ్యూటి ప్రియా ప్రకాష్ వారియర్. కన్ను కొట్టి, ఫ్లైయింగ్ కిస్ గన్ పేల్చి దర్శకనిర్మాతలను తనవైపు అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటిఫుల్ భామకు దాదాపుగా అన్ని భాషల్లో ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. స్కూల్ ఏజ్‌లో లవ్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్'. ఈ సినిమా ద్వారానే ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా పరిచయమైంది.

నిరాశ ఎదురై: 'ఒరు అదార్ లవ్' సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక ఆ సినిమాను వివిధ భాషల్లోకి రిలీజ్ చేశారు. అందుకు అనుగుణంగానే తెలుగు సహా కొన్ని భాషల్లోకి డబ్బింగ్ అయింది. అయితే ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. టీజర్, సాంగ్‌లో కన్నుగీటడం.. గన్‌తో ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం వంటి సీన్లతో ఆకర్షించిన ప్రియా ప్రకాష్ వారియర్ కోసం సినిమా చూసిన వారందరికి నిరాశ ఎదురైంది.

చిక్కులతో: సినిమా ఫలితం ఎలా ఉన్న అలా కన్ను కొట్టి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంతో ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కి సెన్సేషనల్ స్టార్ అయింది. దీంతో ఆమె ఎన్నో ఆఫర్లను అందుకుంది. మరీ ముఖ్యంగా 'శ్రీదేవి బంగ్లా' అనే బాలీవుడ్ మూవీలో నటించింది. కానీ ఈ సినిమాకు పలు చిక్కులు ఎదురు కావడంతో విడుదల కాలేదు.

తగ్గని క్రేజ్: ఇక ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులో 'చెక్' అనే సినిమాతో పరిచయమైంది. దీని తర్వాత తేజ సజ్జా నటించిన 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' అనే మూవీలోనూ చేసింది. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో ప్రియా సినీ కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. అయినా ప్రియా ప్రకాష్ వారియర్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
దసరా విలన్ వంటి: ప్రియా ప్రకాష్ ప్రస్తుతం కన్నడంలో 'విష్ణుప్రియ' అనే సినిమా చేస్తోంది. అలాగే, హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్' అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మలయాళంలో 'కొల్ల', '4 ఇయర్స్' 'లైవ్' వంటి వాటిలో భాగమైంది. లైవ్ సినిమాలో మమతా మోహన్ దాస్, సౌబిన్ షాహిర్, దసరా విలన్ షేన్ టామ్ చాకో వంటి తారలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

బ్రాలో హీట్ రాజేస్తూ: ప్రియా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా బీచ్ లో బ్రాలో దిగిన హాట్ ఫొటోలను షేర్ చేసింది ఈ చిన్నది. ఇందులో సముద్రపు అందాలను వీక్షిస్తూ తన ఎద, థైస్, నడుము అందాలను బాహటంగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో హీట్ రాజేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











