ప్రియా ప్రకాశ్ ఎద అందాల బీభత్సం: పచ్చిగా తెగించిన హీరోయిన్
సినిమాల్లోకి ఎంతో మంది భామలు హీరోయిన్లుగా అడుగు పెడుతోన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ఒక్క చిత్రంతోనే పాపులర్ అవుతోన్నారు. అలాంటి వారిలో మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. ఒకే ఒక్క కన్నుగీటుతో దేశం మొత్తం తన వైపునకు తిరిగి చూసేలా చేసిన ఈ భామ.. ఫ్లైయింగ్ కిస్ గన్‌తో ఫిల్మ్ మేకర్లను కూడా ఆకర్షించింది. ఫలితంగా అన్ని భాషల్లోనూ వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రియా కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూడండి!

ఒక్క సినిమాతోనే ఫుల్ ఫేమస్
ప్రియా ప్రకాశ్ వారియర్ టీనేజ్‌లోనే లవ్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్'. ఈ సినిమా ద్వారానే హీరోయిన్‌గా పరిచయమై ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక చిత్రబృందం ఈ సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ చేసింది. ఈ డబ్బింగ్ మూవీ తెలుగులోనూ ఆదరణ పొందింది.

ఆ వీడియో కెరీర్‌ను మార్చింది
ప్రియా ప్రకాశ్ వారియర్ 'ఒరు అదార్ లవ్' టీజర్, సాంగ్‌లో కన్నుగీటడం.. గన్‌తో ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం వంటి సీన్లతో ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కి సెన్సేషనల్ స్టార్ అయింది. దీని తర్వాత నెటిజన్లు ఆమెను వెతకడం.. ఆమె గురించి తెలుసుకోవడం వంటివి చేయడంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది.

వరుస సినిమాలు... తెలుగులో
'ఒరు అదార్ లవ్' చిత్రం ద్వారా దక్కిన క్రేజ్‌తో ప్రియా ప్రకాశ్ వారియర్.. ఎన్నో ఆఫర్లను అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ చిన్నది 'శ్రీదేవి బంగ్లా' అనే బాలీవుడ్ మూవీలో నటించింది. అయితే, దీనికి చిక్కులు ఎదురు కావడంతో ఈ మూవీ విడుదల కాలేదు. ఇక, తెలుగులో 'చెక్' అనే సినిమాతో పరిచయమైన ఈమె.. 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' అనే మూవీలోనూ చేసింది.

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగానే
ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో కూడా ప్రియా ప్రకాశ్ వారియర్ సత్తా చాటుతోంది. ఇప్పుడీ చిన్నది కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీ చేస్తోంది. అలాగే, హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్' అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మలయాళంలో 'కొల్ల', '4 ఇయర్స్' వంటి వాటిలో భాగమైంది. అలాగే, ప్రియా తెలుగులోనూ పలు ప్రాజెక్టులను ఒప్పుకుంది.

సోషల్ మీడియాలో సందడిగా
సౌతిండియా నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా పాపులర్ అయి.. సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

అందాలను ఆరబోస్తోన్న నటి
సోషల్ మీడియాలో చాలా కాలంగా బాగా రచ్చ చేస్తోన్న ప్రియా ప్రకాశ్ వారియర్.. ఇందులో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తూనే ఉంటోంది. అందులో ఎక్కువగా ఎద అందాలు ఆరబోసినవే ఉంటుంది. దీంతో ఈ చిన్నది దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోంది.

ప్రియా ప్రకాశ్ ఘాటు ట్రీట్‌తో
యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఈ పిక్‌లలో ఆమె ఎద భాగం మరింతగా కనిపించేలా ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











