Priya Prakash Varrier: లోపలి అందాలన్ని చూపించేస్తున్న వింక్ బ్యూటీ.. బటన్స్ తీసేసి ఘాటైన స్టిల్!
ఈ మధ్యకాలంలో అందాల భామలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న గ్లామర్ షో ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ భామలె అంటే వారిని మించిపోయే విధంగా సౌత్ ఇండియా సెలబ్రిటీలు గ్లామర్ షోతో రెచ్చిపోతున్నారు. ఎంత ఎక్కువగా గ్లామర్ షో చేస్తే అంత మంచి అవకాశాలు వస్తాయని హీరోయిన్స్ భావిస్తూ ఉన్నారు. ఇక అదే రూట్లో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఒక రేంజ్ లో గ్లామర్ డోస్ పెంచుతోంది. రీసెంట్ గా ఆమె ఎద అందాలను స్టన్ అయ్యేలా ప్రజెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

వింక్ బ్యూటీగా
జనాలను ఎట్రాక్ట్ చేయడం కోసం ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ వారి అందాలని వివిధ స్టైల్ లో హైలెట్ చేస్తున్నారు. ఇక వింక్ బ్యూటీగా క్రేజ్ అందుకున్న ప్రియా ప్రకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ ఆశ్చర్యం కలిగేలా స్టిల్స్ ఇస్తోంది. ఎలాంటి స్టిల్ ఇచ్చిన గ్లామర్ డోస్ హై రేంజ్ లో ఉండేలా చూసుకుంటోంది.

సోషల్ మీడియా సెన్సేషన్
రాత్రికి రాత్రి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయిన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ అప్పట్లో ఇంటర్నెట్ ప్రపంచంను షేక్ చేసింది. ఈ అమ్మడు మొదటి సినిమా ఒరు ఆదార్ లవ్ సినిమాలో చిన్న పాత్రలోనే నటించిన, ఆ క్యారెక్టర్ లో ఒక్క సన్నివేశం ఆమె ఇమేజ్ ని అమాంతం మార్చేసింది.

స్టార్స్ ఫిదా
ఒక్క నైట్ లోనే ప్రియా ప్రకాష్ ను స్టార్ సెలబ్రిటీగా మార్చేసింది. అల్లు అర్జున్ కూడా ఆమె కన్ను కొట్టిన విధానానికి ఫిదా అయ్యాడు. అనంతరం ఆమె మొదటి సినిమాకు కూడా కొంత సపోర్ట్ చేశాడు. అలాగే చాలామంది ప్రముఖ సెలబ్రెటీల దృష్టిని అప్పట్లో బాగానే ఆకర్షించింది.

అలా బిజీగా
అలా క్రేజ్ వచ్చిన తరువాత అమ్మడు చిన్న సినిమాలతో బాగానే బిజీ అయ్యింది. ఇక తరువాత వరుసగా కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఈ బ్యూటీ బిజీ అయిపొయింది. అయితే ఆమె ఫేమస్ అయిన రెండేళ్ళ తర్వాత మొదటి సినిమా రిలీజ్ కావడం కెరియర్ పరంగా ప్రియా ప్రకాశ్ కి కొంత నష్టం చేకూర్చింది అని చెప్పాలి. అదేమీ అంతగా వర్కౌట్ కాలేదు.

వరుస డిజాస్టర్స్
ఇక తెలుగులో చెక్, ఇష్క్ సినిమాలలో ఈ బ్యూటీ నటించింది. ఆ రెండు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. అయితే చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న వినోదాయ సీతమ్ తెలుగు రీమేక్ లో ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉంటే రెగ్యులర్ గా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో అందాల ప్రదర్శనతో హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది.

ఘాటైన ఎద అందాలు
తాజాగా మరోసారి మరింత టెంప్ట్ చేసే లుక్స్, కాస్ట్యూమ్స్ తో కట్టి పడేసింది. బ్లాక్ కలర్ షర్ట్ వేసిన ఈ బ్యూటీ లోపల ఏమీ వేసుకోకుండా బటన్స్ విప్పి మరి ఎద అందాలు చూపిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోని ఏకంగా 1.20 లక్షల మందికి పైగా లైక్ చేయడం విశేషం.


Click it and Unblock the Notifications











