అందాల గేట్లు ఎత్తేసిన ప్రియా ప్రకాశ్: ఎద నుంచి థైస్ వరకూ ఫ్రీ షో

మామూలుగా సినిమాల్లోకి చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, వారిలో అతి తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే నేషనల్ వైడ్‌గా పాపులర్ అవుతోన్నారు. అందులో మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. మొదటి చిత్రంలోనే ఒకే ఒక్క కన్నుగీటుతో దేశం మొత్తం తన వైపునకు తిరిగి చూసేలా చేసిన ఈ భామ.. ఫిల్మ్ మేకర్లను కూడా ఆకట్టుకుంది. ఫలితంగా అన్ని భాషల్లోనూ ఆఫర్లను అందుకుంటోంది. అదే సమయంలో ప్రియా సోషల్ మీడియాలోనూ హడావిడి చేస్తూ తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూడండి!

మొదటి చిత్రంతోనే ఫేమస్

మొదటి చిత్రంతోనే ఫేమస్

చిన్న వయసులోనే ప్రియా ప్రకాశ్ వారియర్ టీనేజ్‌ లవ్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్'లో నటించింది. ఈ సినిమా ద్వారానే హీరోయిన్‌గా పరిచయమై ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ చిత్రం సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక చిత్రబృందం దీన్ని వివిధ భాషల్లో రిలీజ్ చేసింది. ఇలా ఈ మూవీ తెలుగులోనూ మంచి సక్సెస్ అయింది.

ఆ వీడియోతో నేషనల్ క్రేజ్

ఆ వీడియోతో నేషనల్ క్రేజ్

'ఒరు అదార్ లవ్' టీజర్, సాంగ్‌లో కన్నుగీటడం.. గన్‌తో ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం వంటి సీన్లతో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కి సెన్సేషనల్ స్టార్‌గా మారింది. దీని తర్వాత నెటిజన్లు ఆమెను వెతకడం.. ఆమె గురించి తెలుసుకోవడం వంటివి చేయడంతో ఆమె పేరు ట్రెండ్ అవడంతో పాటు నేషనల్ క్రేజ్ దక్కింది.

వరుస చిత్రాలు.. తెలుగులో

వరుస చిత్రాలు.. తెలుగులో

మొదటి చిత్రంతోనే దక్కిన క్రేజ్‌తో ప్రియా ప్రకాశ్ వారియర్.. ఎన్నో ఆఫర్లను సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఈ చిన్నది 'శ్రీదేవి బంగ్లా' అనే బాలీవుడ్ మూవీలో యాక్ట్ చేసింది. అయితే, ఇది వివాదాల్లో చిక్కుకోవడంతో విడుదల కాలేదు. ఇక, తెలుగులో 'చెక్' అనే సినిమాతో పరిచయమైన ఈమె.. 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' అనే మూవీలోనూ నటించి సక్సెస్‌ను అందుకుంది.

చేతి నిండా సినిమాలతోనే

చేతి నిండా సినిమాలతోనే

ఈ మధ్య దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో కూడా ప్రియా ప్రకాశ్ వారియర్ సత్తా చాటుతోంది. ఇప్పుడీ చిన్నది కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీ చేస్తోంది. అలాగే, హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్' అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మలయాళంలో 'కొల్ల', '4 ఇయర్స్' వంటి వాటిలో భాగమైంది. అలాగే, ప్రియా తెలుగులోనూ సినిమాలు చేస్తుంది.

అందులో మాత్రం బిజీగానే

అందులో మాత్రం బిజీగానే


మలయాళ పరిశ్రమ నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. అయినప్పటికీ ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్‌ లైఫ్‌కు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

హాట్ షోలో తగ్గనంటోందిగా

హాట్ షోలో తగ్గనంటోందిగా

చాలా కాలంగా సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోన్న ప్రియా ప్రకాశ్ వారియర్.. ఇందులో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ వదులుతూనే ఉంటోంది. అందులో ఎక్కువగా ఎద అందాలు ఆరబోసినవే ఉంటోన్నాయి. దీంతో ఈ చిన్నది ఇంటర్నెట్‌ను గ్లామర్‌తో షేక్ చేసేస్తోంది.

ప్రియా ప్రకాశ్ హాట్ ట్రీట్

ప్రియా ప్రకాశ్ హాట్ ట్రీట్

క్యూట్ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె చిన్న స్లీవ్‌లెస్ గౌన్ వేసుకుని విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఈ పిక్‌లలో ఆమె ఎద భాగం, తొడలు మరింతగా కనిపించేలా ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X