For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ప్రియా వారియర్ లిప్‌లాక్ దుమారం.. నెట్‌లో రచ్చ రచ్చ.. వైరల్ ఎందుకైందంటే! (ఫొటోలు)

  |

  ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్ ఒకే ఒకసారి కన్నుగీటి దేశవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టేసింది. తాజాగా విడుదలైన లిప్‌లాక్ వీడియోతో మళ్లీ దేశవ్యాప్తంగా మీడియాలో అలజడి రేపుతున్నది. అత్యంత రొమాంటిక్‌గా, గాఢంగా పెట్టుకొన్న ముద్దుపై ఓ వర్గం సానుకూలత వ్యక్తం చేస్తుండగా, మరొకొంత మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ లిప్‌లాక్ వైరల్ కావడానికి ప్రధాన కారణాలు ఇవే..

  మత్తెక్కించే చూపులతో ప్రియా వారియర్

  మత్తెక్కించే చూపులతో ప్రియా వారియర్

  ముద్దుకు ముందు హీరో రోషన్‌ వైపు ప్రియా చూసిన చూపు అందర్ని కట్టిపడేస్తున్నది. ప్రియా వారియర్ కళ్లలో ఓ మెరుపు నెటిజన్లకు మత్తెక్కించినంత పనిచేసింది. వారిద్దరు కళ్లతో పలికించిన కెమిస్ట్రీ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

   క్వీన్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రియా

  క్వీన్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రియా

  గాఢమైన చుంబనానికి ముందు ప్రియా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ కొంత వినోదాన్ని కూడా పంచింది. ఈ వీడియోను చూస్తే ప్రియా క్వీన్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనడంలో ఎలాంటి అనుమానం లేదనిపిస్తున్నది. వీడియోలో ప్రియా వారియర్ పలికించిన హావభావాలు ఆమె నటనా ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు.

  లిప్‌లాక్‌తో ప్రియా ఆందోళన

  లిప్‌లాక్‌తో ప్రియా ఆందోళన

  లిప్‌లాక్‌కు ముందు ప్రియా వారియర్ అంతా సిద్ధమే అన్నట్టు ఉత్సాహంగా కనిపించింది. కానీ రోషన్ తన ముఖాన్ని దగ్గరగా తీసుకువచ్చే సరికి ప్రియా ముఖంలో రంగులు మారిపోయాయి. ఆమె కళ్లలో ఓ రకమైన మైకం, ఆందోళన కొట్టిచ్చినట్టు కనిపించింది.

   యూత్‌కు పిచ్చెక్కిస్తున్న ప్రియా, రోషన్

  యూత్‌కు పిచ్చెక్కిస్తున్న ప్రియా, రోషన్

  ఇక లిప్‌లాక్‌తో ప్రియా వారియర్, రోషన్ తన్మయత్వంలో మునిగిపోవడం యూత్‌కు తెగ ఎక్కేసింది. వారిద్దరి క్రెమిస్ట్రీకి సోషల్ మీడియాలో బ్రహ్మరథం పట్టడంతో ట్రెండింగ్‌గా మారింది. అయితే స్కూల్ డ్రస్‌లో అలాంటి పనులు చేయడం దేనికి దారి తీస్తుందో తెలుసా అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

  Priya Prakash Varrier Lip Lock Photos Going Viral
   టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రియా రొమాన్స్

  టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రియా రొమాన్స్

  ఇక లిప్‌లాక్ తర్వాత ప్రియా కింది పెదవిని రోషన్ సున్నితంగా లాగడం యూత్‌కు పిచ్చెక్కించినంత పనిచేసింది. వారిద్దరి మధ్య అవగాహన ఉండటం వల్లే కెమిస్ట్రీ బాగా పండింది అనే మాటను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లు ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నాయి.

  ప్రేమికుల రోజునే లవర్స్ డే రిలీజ్

  ప్రేమికుల రోజునే లవర్స్ డే రిలీజ్

  లిప్‌లాక్ తర్వాత ప్రియా వారియర్ ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తూ కెమెరాకు ఇలా చిక్కింది. ముద్దు ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదా అన్నట్టు ఫొజిచ్చింది. ఇంతకు వెండితెర మీద గాఢమైన లిప్‌లాక్‌ కోసం ఫిబ్రవరి 14 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ప్రేమికుల రోజునే లవర్స్ డే చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.

  English summary
  Malayalam actress Priya Prakash Varrier, who became an overnight star after her ‘wink video’ went viral, has been once again in the news, after a video of her went viral again! In the video, which is footage from her upcoming movie Uru Adaar Love, Priya has a lip-lock scene with her co-star Roshan Abdul Rauf. The steamy kissing scene lasts for almost 10 seconds and internet has been buzzing about the video, ever since it dropped.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more