ఎద గ్యాపులు చూపిస్తూ వింక్ బ్యూటి స్పైసీ షో.. అక్కడ టాటూ ఫొకస్ అయ్యేలా పోజులు!

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగాక ఎంతోమంది టాలెంటెడ్ నటీనటులు సెలబ్రిటీలుగా మారారు. అందులో కొంతమంది ఓవర్ నైట్ లో తిరుగులేని పేరు తెచ్చుకున్నారు. అలాంటి వాటికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులు బ్యూటిఫుల్ ప్రియా ప్రకాష్ వారియర్. ఒకే ఒక్క కన్నుగీటుతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఈ భామకు అప్పుడు వరసుగా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో వరుస చిత్రాలతో జోరు మీదున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో అన్ని వర్గాల ప్రేక్షకులను తన సోకులతో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా వదిలిన పిక్స్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.

పాపులారిటీ సొంతం : చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్లుగా మారతారు. అది కూడా అనేక చిత్రాలు చేసి, అవి హిట్ అయితేనే వారికి ఆ స్టార్ డమ్ వస్తుంది. కానీ తొలి చిత్రంతోనే ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు.

 priyaprakash4

మిగతా ఇండస్ట్రీలో : ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రాళ్లందరినీ తన వైపునకు తిప్పుకుని సరికొత్తగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ అందాల భరిణ. ఒరు అదార్ లవ్ సినిమాలో ఒక పాటలో కన్ను కొట్టి, ఫ్లైయింగ్ కిస్ గన్‌ పేల్చి మిగతా సినీ ఇండస్ట్రీల దర్శకనిర్మాతలను తనవైపు ఆకర్షించుకుంది ఈ బ్యూటిఫుల్ భామ. అలా ఓవర్ నైట్ స్టార్ గా మారిన ప్రియాకు దాదాపుగా అన్ని భాషల్లో ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి.

 priyaprakash4

నిరుత్సాహం : 'ఒరు అదార్ లవ్' సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక చిత్రబృందం ఈ చిత్రాన్ని వివిధ భాషల్లోనూ విడుదల చేసింది. అందుకు అనుగుణంగానే తెలుగు సహా కొన్ని భాషల్లోకి డబ్బింగ్ అయింది. అయితే ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ప్రియా ప్రకాష్ వారియర్ కోసం సినిమా చూసిన వారందరూ నిరుత్సాపడ్డారు.

 priyaprakash4

ఒరగని సినిమాలు : 'ఒరు అదార్ లవ్' చిత్రం ద్వారా దక్కిన క్రేజ్‌తో ప్రియా ప్రకాష్ వారియర్.. ఎన్నో ఆఫర్లను అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ చిన్నది 'శ్రీదేవి బంగ్లా' అనే బాలీవుడ్ మూవీలో నటించింది. అయితే, దీనికి చిక్కులు ఎదురు కావడంతో ఈ సినిమా విడుదల కాలేదు. ఇక, తెలుగులో 'చెక్' అనే సినిమాతో పరిచయమైంది. తర్వాత 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' అనే మూవీ చేసినా ఆమెకు పెద్దగా ఒరగలేదు.

 priyaprakash4

మలయాళంలో బిజీగా : ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ఇప్పుడీ చిన్నది కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీ చేస్తోంది. అలాగే, హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్' అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మలయాళంలో 'కొల్ల', '4 ఇయర్స్' వంటి వాటిలో భాగమైంది. ఇటీవలే కొల్ల సినిమా మలయాళంలో విడుదలైంది.

టాటూ చూపిస్తూ : మలయాళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న వింక్ బ్యూటి ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది. తాజాగా బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ప్రియా తన ఎద గ్యాపులు కనిపించేలా బ్లౌజ్ డిజైన్ ఉంది. క్లీవేజ్ షోతోపాటు ఎద భాగంపై ఉన్న టాటూను ఫోకస్ చేసి మరి చూపించింది. ఎంతో అందగా కనిపించి ప్రియా లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X