యువహీరోతో ప్రేమలో పడ్డ ప్రియా వారియర్.. పక్కాగా దొరికిపోయింది ఇలా..

Recommended Video

Priya Prakash Varrier's Heartfelt Birthday Wish For Co-Star Roshan || Filmibeat Telugu

నేషనల్ సెన్సేషన్ ప్రియా ప్రకాశ్ వారియర్ గత కొద్దికాలంగా ప్రేమలో పడ్డారనే వార్త దక్షిణాది మీడియాలో వైరల్‌గా మారింది. లవర్స్ డే చిత్రంలోని తన సహచర హీరో రోషన్ అబ్దుల్ రావూఫ్‌తో చనువగా ఉంటూ మీడియా కంటపడిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరూ తమ గురించి ఎక్కడా మాట జారకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా రోషన్ జన్మదినం పురస్కరించుకొని ప్రియా వారియర్ ఉద్వేగ భరితమైన లేఖను రాయడంతో వారి మధ్య అఫైర్ కొనసాగుతుందనే వార్తలకు బలం కలిగింది. ప్రియా వారియర్ రాసిన లేఖ సారాంశం ఏమింటంటే..

లవర్స్ డే సినిమా షూట్‌లో

లవర్స్ డే సినిమా షూట్‌లో

లవర్స్ డే (ఒరు ఆధార్ లవ్) సినిమా షూటింగ్ సమయంలోనే ప్రియా వారియర్, రోషన్ ప్రేమలో పడ్డారట. సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో వీరద్దరూ మరీ దగ్గరయ్యారట. సినిమాలో కంటే బయటనే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతున్నదనే విషయం మీడియాలో గట్టిగా వినిపించింది. ప్రస్తుతం వారిద్దరి రిలేషన్ గురించి ఆసక్తిగా చర్చించుకొంటుండగా ప్రియా వారియర్ ఓ ఎమోషనల్ పోస్టు ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టింది.

 నీకు రుణపడి ఉంటాను

నీకు రుణపడి ఉంటాను

నాకు గొప్పగా మాటలు చెప్పడం రాదు. కానీ నా కోసం నీవు చేసిన ప్రతీ విషయానికి నేను రుణపడి ఉంటాను. నాకు ఏదైనా కష్టం, సుఖం అనిపించినా తోడు ఉండి నాకు బాసటగా నిలిచావు. ఆ క్రమంలో ప్రతీసారి నీవు రిస్క్ తీసుకొన్నావు. నీవు నా కోసం చేసిన దానిలో కొంచమైనా నేను చేస్తానా అనే అనుమానం కలుగుతుంటుంది. కానీ నీవంటే నాకు ఎంతో ఇష్టమో నీకు బాగా తెలుసు అని ప్రియా వారియర్ పోస్టులో పేర్కొన్నది.

నేను పంచే ప్రేమ ఎలా ఉంటుందంటే

నేను పంచే ప్రేమ ఎలా ఉంటుందంటే

నా మాటల వెనుక నీకు నేను పంచే ప్రేమ ఎలాంటిదో నీకు తెలుసు. నీవు అనుకొన్న ప్రతీది సాధించాలని నీ పుట్టిన రోజు సందర్భంగా నేను కోరుకొంటున్నాను. నీవు నాకోసం ఎప్పుడూ ఇలాగే చిరునవ్వులు చిందించాలని కోరుకొంటున్నాను. నీ పెదవు మీద చిరునవ్వు ఉంచేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. నేను చేసిన ప్రామిస్‌ను నెరవేరుస్తానని మరోసారి ప్రామిస్ చేస్తున్నాను అని ప్రియా ఉద్వేగంగా తన పోస్టులో చెప్పారు.

లవర్స్ డే మూవీ ఫెయిల్యూర్ తర్వాత

లవర్స్ డే మూవీ ఫెయిల్యూర్ తర్వాత

ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని టీజర్‌లో కన్నుగీటిన ప్రియా వారియర్ ఓవర్‌నైట్‌లోనే పాపులర్ అయిపోయింది. రోషన్‌తో కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దగా బోల్తా పడింది. ప్రస్తుతం ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం శ్రీదేవి బంగ్లా రిలీజ్ కావాల్సి ఉంది. తన భార్య పేరును, మరణాన్ని ఈ సినిమాలో వాడుకొన్నందుకు ప్రముఖ నిర్మాత బోని కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X