ఉప్పొంగే ఎద అందాలతో ప్రియా అరాచకం.. కెమెరాకు దగ్గరిగా క్లీవేజ్, టాటూ చూపిస్తూ ఫ్రీ షో

సినీ పరిశ్రమలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్లుగా మారతారు. అది కూడా అనేక చిత్రాలు చేసి, అవి హిట్ అయితేనే వారికి ఆ స్టార్ డమ్ వస్తుంది. కానీ తొలి చిత్రంతోనే ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రాళ్లందరినీ తన వైపునకు తిప్పుకుని సరికొత్తగా రికార్డ్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాలకు గేట్లు ఎత్తేస్తోంది. తాజాగా వదిలిన ఫొటోల్లో ఉప్పొంగే ఎద సంపదకు అడ్డుకట్ట వేయకుండా హాట్ గా ప్రదర్శించింది.

ఓవర్ నైట్ స్టార్ :కన్ను కొట్టి, ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి.. గన్‌ పేల్చి యువతనే కాకుండా దర్శకనిర్మాతలను తనవైపు ఆకర్షించుకుంది బ్యూటిఫుల్ ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ప్రియాకు దాదాపుగా అన్ని భాషల్లో ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. స్కూల్ ఏజ్‌లో లవ్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్'తో హీరోయిన్‌గా పరిచయమైన ప్రియా ప్రకాష్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

Priya Prakash Varrier Sizzling Looks In Latest White Bodycon Dress

రాని సక్సెస్:'ఒరు అదార్ లవ్' సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక చిత్రబృందం ఈ చిత్రాన్ని వివిధ భాషల్లోనూ విడుదల చేసింది. అందుకు అనుగుణంగానే తెలుగు సహా కొన్ని భాషల్లోకి డబ్బింగ్ అయింది. అయితే ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. కన్ను గీటుతో మెప్పించిన ప్రియా ప్రకాష్ వారియర్ కోసం సినిమా చూసిన వారందరూ నిరుత్సాపడ్డారు.

Priya Prakash Varrier Sizzling Looks In Latest White Bodycon Dress

మీమ్స్ ట్రెండ్:ఒరు అదార్ లవ్ సినిమా ఫలితం ఎలా ఉన్న అలా కన్ను కొట్టి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంతో ప్రియాకు దేశ వ్యాప్తంగా గుర్తింపుతో సెన్సేషనల్ స్టార్ అయింది. దీని తర్వాత నెటిజన్లు ఆమెను వెతకడం.. ఆమె గురించి తెలుసుకోవడం వంటివి చేయడంతో సోషల్ మీడియాలో ప్రియా పేరు మారుమ్రోగిపోయింది. అలాగే ఆమె కన్నుగీటుతో రాజకీయ వేత్తల నుంచి స్టార్ హీరోల వరకు వచ్చిన మీమ్స్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయి.

Priya Prakash Varrier Sizzling Looks In Latest White Bodycon Dress

ఉపయోగపడని మూవీస్:ప్రియా ప్రకాష్ వారియర్ ఎన్నో సినీ ఆఫర్లను అందుకుంది. అందులో భాగంగానే 'శ్రీదేవి బంగ్లా' అనే బాలీవుడ్ మూవీలో నటించింది. అయితే, దీనికి చిక్కులు ఎదురు కావడంతో ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఇక, తెలుగులో 'చెక్' అనే సినిమాతో పరిచయమైన ఈ వింక్ సుందరి 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' అనే సినిమాలోనూ చేసింది. అయితే ఈ చిత్రాలు ఏవి ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి.

వచ్చే సినిమాలు:ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీ చేస్తోంది. అలాగే, హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్' అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మలయాళంలో 'కొల్ల', '4 ఇయర్స్' వంటి చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.

కెమెరాకు దగ్గరిగా:సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంటూనే ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలోనూ హాట్ గా అందాలను ఆరబోస్తూ ఐ ట్రీట్ ఇస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని ఎద అందాలను ఓపెన్ గా చూపించింది. క్లీవేజ్, ఎద భాగంపై ఉన్న టాటూ కనిపించేలా కెమెరాకు అతి దగ్గరిగా ఫొటోలు దిగి ఊహించని పోజులు ఇచ్చింది. అలాగే ఆమె బ్యాక్ అందాలు అట్రాక్ట్ చేయగా పిక్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X