హద్దులు చెరిపేస్తున్న వింక్ బ్యూటి ప్రియా.. దాచాల్సినవే ఫోకస్ అయ్యేలా ఫొటోలు!
రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క పాటలో.. ఒకే ఒక్క కన్నుగీటుతో ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. చేసిన మొదటి సినిమా పెద్దగా విజయం సాధించుకున్న ఒక్క వీడియో మాత్రం ఆమెకు ఎక్కడా లేని పేరు తీసుకొచ్చింది. ఇక ఈ కన్ను గీటుపై సెలబ్రిటీ నుంచి రాజకీయవేత్తల వరకు రియాక్ట్ అయినట్లు వచ్చిన మీమ్స్ ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ వింక్ బ్యూటి ప్రియా ప్రకాష్ సోషల్ మీడియాలో సూపర్ హాట్ గా రెచ్చిపోతుంది. తాజాగా షేర్ చేసిన హాట్ పిక్స్ ఇంటర్నెట్ లో హీట్ పుట్టిస్తున్నాయి.

తనవైపుకు తిప్పుకుని..
రంగుల ప్రపంచం అయినా సినీ పరిశ్రమలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్టార్లుగా మారతారు. అది కూడా అనేక చిత్రాలు చేసి, అవి హిట్ అయితేనే వారికి ఆ స్టార్ డమ్ వస్తుంది. కానీ తొలి చిత్రంతోనే ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రాళ్లందరినీ తన వైపునకు తిప్పుకుని సరికొత్తగా రికార్డ్ క్రియేట్ చేసింది.

తెలుగులో కూడా..
కన్ను కొట్టి, ఫ్లైయింగ్ కిస్ గన్ పేల్చి ఆల్ సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులను తనవైపు ఆకర్షించుకుంది మలయాళి ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. అలా ఓవర్ నైట్ స్టార్ గా మారిన ప్రియా వారియర్ కు దాదాపుగా అన్ని భాషల్లో ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. స్కూల్ ఏజ్ లవ్ అండ్ రొమాంటిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్'. తెలుగులో కూడా విడుదలైన ఈ సినిమా ద్వారానే ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా పరిచయమై ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

నిరుత్సాహం చెంది...
'ఒరు అదార్ లవ్' సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక చిత్రబృందం ఈ చిత్రాన్ని వివిధ భాషల్లోనూ విడుదల చేసింది. అందుకు అనుగుణంగానే తెలుగు సహా కొన్ని భాషల్లోకి డబ్బింగ్ అయింది. అయితే ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. 'ఒరు అదార్ లవ్' టీజర్, సాంగ్‌లో కన్నుగీటడం.. గన్‌తో ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం వంటి సీన్లతో ఆకర్షించిన ప్రియా ప్రకాష్ వారియర్ కోసం సినిమా చూసిన వారందరూ నిరుత్సాపడ్డారు.

సెన్సేషనల్ స్టార్ గా..
బాక్సాఫీస్ వద్ద ఒరు అదార్ లవ్ మూవీ రిజల్ట్ ఎలా ఉన్న ఆమె కన్ను కొట్టి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంతో ప్రియా ప్రకాష్ వారియర్ కు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. దీంతో సెన్సేషనల్ స్టార్ అయింది. దీని తర్వాత నెటిజన్లు ఆమెను వెతకడం.. ఆమె గురించి తెలుసుకోవడం వంటివి చేయడంతో సోషల్ మీడియాలో ప్రియా పేరు మారుమ్రోగిపోయింది. అలాగే ఆమె కన్నుగీటుతో రాజకీయ వేత్తల నుంచి స్టార్ హీరోల వరకు వచ్చిన మీమ్స్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయి.

వర్కౌట్ కానీ సినిమాలు..
'ఒరు అదార్ లవ్' చిత్రం ద్వారా దక్కిన క్రేజ్‌తో ప్రియా ప్రకాష్ వారియర్ ఎన్నో సినీ ఆఫర్లను అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ చిన్నది 'శ్రీదేవి బంగ్లా' అనే బాలీవుడ్ మూవీలో నటించింది. అయితే, దీనికి చిక్కులు ఎదురు కావడంతో ఈ సినిమా విడుదల కాలేదు. ఇక, తెలుగులో నితిన్ తో 'చెక్' అనే సినిమాతో నేరుగా తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. అది అంతగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' అనే సినిమాలోనూ చేసింది.

పలు చిత్రాలతో బిజీగా..
ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ కన్నడంలో 'విష్ణుప్రియ' అనే సినిమా చేస్తోంది. అలాగే, హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్' అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మలయాళంలో 'కొల్ల', '4 ఇయర్స్' వంటి వాటిలో భాగమైంది. అలాగే, ప్రియా తెలుగులోనూ పలు ప్రాజెక్టులను చేయబోతుంది. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

ఎక్కువగా ఎద చూపించేవే..
సినిమా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంటూనే ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, కెరీర్ విషయాలు అభిమానులతో పంచుకుంటుంది. అలాగే తన హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తూ ఎక్కువగా ఎద, థైస్ అందాలతో అట్రాక్ట్ చేస్తోంది. దీంతో ఈ చిన్నది దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది. ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మరి కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.
అక్కడే ఫోకస్ అయ్యేలా..
ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో బ్లాక్ డ్రెస్ ధరించింది. అలాగే ఆ ఫొటోలు బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి. ఈ ఫొటోల్లో వింక్ బ్యూటి తన ఎద అందాలను మత్తేక్కేలా చూస్తూ ఆరబోసింది. మెడపై చేయి పెట్టుకుని రొమాంటిక్ గా చూస్తూ క్లీవేజ్ పై ఫోకస్ పడేలా పోజు ఇచ్చింది. అలాగే తన ఎదపై ఉన్న టాటూ అట్రాక్ట్ చేసేలా ఉంది. మరో పిక్ లో వయ్యారంగా కూర్చుని థైస్ అందాలను ప్రదర్శించింది. ఇలా ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











