శృతి మించిన ప్రియ ప్రకాశ్ హాట్ షో: తడిచిన దేహంతో మెంటలెక్కించేలా!

సినీ పరిశ్రమలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంటారు. అలాంటి వారిలో మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రాళ్లందరినీ తన వైపునకు తిప్పుకుంది. అలాగే, ఫ్లైయింగ్ కిస్ గన్‌తో ఫిల్మ్ మేకర్లు తన వైపు చూసేలా చేసుకుంది. దీంతో అన్ని భాషల్లో ఆమెకు ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రియా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరూ చూడండి!

ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్

ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్

స్కూల్ ఏజ్‌లో లవ్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్'. ఈ సినిమా ద్వారానే ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా పరిచయమై ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక చిత్రబృందం ఈ సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ చేసింది. అందుకు అనుగుణంగానే తెలుగు సహా కొన్ని భాషల్లోకి డబ్బింగ్ అయింది.

 ఆ వీడియోలతో నేషనల్ రేంజ్

ఆ వీడియోలతో నేషనల్ రేంజ్

'ఒరు అదార్ లవ్' టీజర్, సాంగ్‌లో కన్నుగీటడం.. గన్‌తో ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం వంటి సీన్లతో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కి సెన్సేషనల్ స్టార్ అయింది. దీని తర్వాత నెటిజన్లు ఆమెను వెతకడం.. ఆమె గురించి తెలుసుకోవడం వంటివి చేయడంతో సోషల్ మీడియాలో ప్రియా పేరు మారుమ్రోగిపోయింది.

వరుసగా సినిమాలు.. తెలుగులో

వరుసగా సినిమాలు.. తెలుగులో

'ఒరు అదార్ లవ్' చిత్రం ద్వారా దక్కిన క్రేజ్‌తో ప్రియా ప్రకాశ్ వారియర్.. ఎన్నో ఆఫర్లను అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ చిన్నది 'శ్రీదేవి బంగ్లా' అనే బాలీవుడ్ మూవీలో నటించింది. అయితే, దీనికి చిక్కులు ఎదురు కావడంతో ఈ మూవీ విడుదల కాలేదు. ఇక, తెలుగులో 'చెక్' అనే సినిమాతో పరిచయమైన ఈమె.. 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' అనే మూవీలోనూ చేసింది.

చేతి నిండా ఆఫర్లు.. ఫుల్ బిజీగా

చేతి నిండా ఆఫర్లు.. ఫుల్ బిజీగా

ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ఇప్పుడీ చిన్నది కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీ చేస్తోంది. అలాగే, హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్' అనే చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మలయాళంలో 'కొల్ల', '4 ఇయర్స్' వంటి వాటిలో భాగమైంది. అలాగే, ప్రియా తెలుగులోనూ పలు ప్రాజెక్టులను చేయబోతుంది.

సోషల్ మీడియాలోనూ యాక్టివ్

సోషల్ మీడియాలోనూ యాక్టివ్

దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్‌ లైఫ్‌కు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూనే ఉంది.

హాట్ ట్రీట్‌తో రెచ్చగొడుతోంది

హాట్ ట్రీట్‌తో రెచ్చగొడుతోంది

చాలా కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోన్న ప్రియా ప్రకాశ్ వారియర్.. ఇందులో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో గాయాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ షేర్ చేస్తూనే ఉంటోంది. అందులో ఎక్కువగా ఎద అందాలు ఆరబోసినవే ఉంటుంది. దీంతో ఈ చిన్నది దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.

ప్రియా ప్రకాశ్ హాట్ పిక్స్ వైరల్

ప్రియా ప్రకాశ్ హాట్ పిక్స్ వైరల్

యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ రెచ్చిపోయింది. ఈ పిక్‌లలో ఆమె ఎద భాగం మాత్రమే కనిపించేలా ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X