ప్రియా ప్రకాష్ వారియర్ హాట్ అందాలు.. టాప్ లేకుండా రచ్చ.. నెవ్వర్ బిఫోర్!
ఓవర్ నైట్ స్టార్ అదేనండీ రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడం అనే మాటకు పక్కా నిదర్శనం ప్రియా ప్రకాష్ వారియర్. ఒక పాట.. ఒక కన్నుగీటుతో స్టార్ అయిపోయింది. ఆమె మొదటి సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఆ సినిమా కోసం కన్ను కొట్టి చేసిన రచ్చకి మోడీ దగ్గర్నుంచి అందర్నీ తన ఫ్యాన్స్ ని చేసేసుకుంది. ఇక తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు రచ్చ రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

వింక్ బ్యూటీ
చేసిన మొదటి సినిమా ఒరు ఆడార్ లవ్ పేరుతో రిలీజ్ కాగా విజయం సాధించినప్పటికీ ప్రియా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంది. ఇక ఆ సినిమా తరువాత వారియర్ ప్రధాన పాత్రలో శ్రీదేవి బంగ్లా పేరుతో ఓ హిందీ మూవీ తెరకెక్కింది. దివంగత శ్రీదేవి మరణించిన విధానానికి దగ్గరగా ఉన్న సన్నివేశంతో కూడుకొని ఉన్న ఓ ట్రైలర్ శ్రీదేవి బంగ్లా మూవీ నుండి విడుదల చేశారు.

ట్రైలర్ వివాదాస్పదం కావడంతో
ఇక ఆ ట్రైలర్ వివాదాస్పదం కావడంతో బోనీకపూర్ ఆ విడుదల ఆపివేయాలని కేసులు వేయడంతో శ్రీదేవి బంగ్లా మూవీ వివాదాలలో చిక్కుకుంది. ఆ సినిమా రిలీజ్ అవుతుందో అవ్వదో కూడా తెలియని పరిస్థితి. ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే ఇప్పుడిప్పడే టాలీవుడ్‌పై ఫోకస్ పెడుతుంది. మొన్నామధ్య నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో జాంబీ రెడ్డి ఫేమ్ తేజ సజ్జతో ఇష్క్ సినిమాలో నటించింది.

రామ్ తో కూడా
ఇక ఈ భామ యువ హీరో రామ్ తో కూడా మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో కూడా మరో సినిమా స్టార్ట్ చేయవచ్చని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. ఇక అదే సినిమా కోసం ప్రియా ప్రకాష్ ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు.
Recommended Video
ఎలాంటి ఆచ్చాదన లేకుండా
ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా కారణంగా నిలిచిన్దిపోయింది. ఇక లాక్ డౌన్ లో ఉన్న ఈ భామ ఇప్పుడు తన హాట్ హాట్ అందాలతో గాలం వేస్తోంది. అందాల వడ్డనలో హద్దులను చెరిపేసినట్టు తాజా ఫోటోషూట్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది. తాజాగా ఇంట్లో ఉన్న ఈ భామ పైన ఎలాంటి ఆచ్చాదన లేకుండా ఫోటోలు షేర్ చేసింది. ఇంకేముంది ప్రియా క్లీవేజ్ షో చూసిన ఫ్యాన్స్ ప్రియా నువ్వు సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రియా వారియర్ సెక్సీ లుక్స్ సెగలు రేపుతున్నాయి. ఇంకెందుకు మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











