ఫోటోలు: భర్త కళ్ళలో కళ్ళు పెట్టి, రొమాన్స్‌లో లీనమై .. ప్రియమణి తల్లి కాబోతోందా!

Recommended Video

Priyamani is Becoming Mother Soon..Real Or Fake?

కెరీర్ వ్యక్తి గత జీవితంలో ప్రియమణి ప్లానింగ్ మరే హీరోయిన్ కి ఉండదేమో. చక చకా సినిమాలు చేసేసింది. ప్రియమణి కెరీర్ లో మంచి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది. సంపాదన కోసం తిరిగి టివి రంగంలోకి అడుగుపెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజగా తన భర్తతో కలసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హీరోయిన్‌గా

హీరోయిన్‌గా

హీరోయిన్ గా ప్రియమణి తక్కువ సమయంలో ఎక్కువ చిత్రాల్లో నటించింది. యమదొంగ, హరే రామ్ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రియమణి ఖాతాలో ఉన్నాయి. కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లోకూడా ప్రియమణి నటించింది.

వైవాహిక జీవితం

వైవాహిక జీవితం

హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో ప్రియమణి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివాహం చేసుకుంది. గత ఏడాది ప్రియమణి, ముస్తఫారాజ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళైన తరువాత ప్రియమణి కెమెరాకు పూర్తిగా దూరమైపోలేదు. బుల్లి తెర షోలలో ఎంట్రీ ఇచ్చింది.

రొమాన్స్‌లో లీనమై

రొమాన్స్‌లో లీనమై

ప్రస్తుతం అందమైన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్రియమణి తన భర్తతో కలసి ఉన్న రొమాంటిక్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఓ పిక్ అయితే నెటిజన్లని విపరీతంగా ఆకర్షిస్తోంది. భార్య భర్తలిద్దరూ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఘాడమైన ప్రేమలో మునిగి తేలుతున్నారు.

తల్లి కాబోతున్న సంగతి

తల్లి కాబోతున్న సంగతి

ప్రియమణి తల్లి కాబోతోందంటూ బలంగా వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఆ ఫోటోలలో ప్రియమణి పెట్టిన కామెంటే. ఆసక్తికరమైన, సంతోషకరమైన శుభవార్తని త్వరలోనే వెల్లడిస్తాం అంటూ ప్రియమణి కామెంట్ పెట్టింది. తాను తల్లి కాబోతున్న విషయాన్ని పరోక్షంగా వెల్లడించిందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X