రహస్యంగా ఆ హీరోతో ఎంగేజ్మెంట్.. OG బ్యూటీ ఓపెన్!

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి కొందరు యంగ్ అండ్ పాపులర్ హీరోయిన్స్ లో తమిళ నటి ప్రియాంక అరుళ్ మోహన్ కూడా ఒకామె అని చెప్పాలి. అయితే నాన్ ఎక్స్ పోజింగ్ హీరోయిన్స్ కేటగిరీలోకి వచ్చే ఈ హీరోయిన్ తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ సింపుల్ నటనతో మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది.

అలాగే తెలుగు సహా తమిళ్ లో ఇప్పుడు మంచి సినిమాలు చేస్తూ బిజీ గానే లైఫ్ ని ఈమె లీడ్ చేస్తుంది. కాగా గత ఆగష్టు లోనే భారీ హిట్ "సరిపోదా శనివారం" అనే సినిమాతో కొట్టి మరోసారి టాలీవుడ్ ఆడియెన్స్ అటెన్షన్ పట్టేసింది. కాగా ఈ సినిమాతో నానితో రెండో సారి ఆమె వర్క్ చేయగా ఈమెపై ఆ సినిమాకి ఇప్పుడుకీ ట్రోల్స్ కొన్ని ఆమె నటన పరంగా వినిపిస్తూ ఉంటాయి.

priyanka Arul mohan breaks silence on her engagement pics with jayam ravi

కాగా ప్రియాంక అరుళ్ మోహన్ పై ఆ మధ్య కొన్ని ఫొటోస్ ఒక్కసారిగా షాకిచ్చాయి. సరిపోదా శనివారం సినిమాతో సూపర్ హిట్ ని ఆమె అందుకోగా ఈ తర్వాతే ఆమె ఓ ప్రముఖ హీరోని ఎంగేజ్మెంట్ చేసుకుంది అన్నట్టుగా కొన్ని పిక్స్ వైరల్ అయ్యాయి. అది కూడా కొన్నాళ్ల కితమే విడాకులు తీసుకున్న హీరోని ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటూ ట్విస్ట్ వచ్చింది.

కాగా ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ నటుడు జయం రవి కాగా అతనితో ప్రియాంక మోహన్ పూల దండలు వేసుకున్న పిక్స్ కొన్ని బయటకి వచ్చి షాకిచ్చాయి. అయితే దీనిపై ఫైనల్ గా ఈ యంగ్ బ్యూటీ ఓపెన్ అయ్యింది. ఆ పిక్స్ ఆ రకంగా స్ప్రెడ్ అవుతాయి అని అనుకోలేదు తర్వాత వచ్చిన వార్తలు చూసి షాకయ్యను అని ఆమె చెప్పింది.

priyanka Arul mohan breaks silence on her engagement pics with jayam ravi

జయం రవితో ఓ సినిమా కోసం తాము అలా దండలు వేసుకున్నాం తప్ప ఇంకొకటి కారణం కాదని ఆమె తెలిపింది. అలాగే ఈ ఫొటోస్ బయటకి వచ్చాక తెలుగు సినిమా నుంచి కూడా చాలా మంది కాల్స్, మెసేజ్ లు చేసి మరీ అడిగినవారు ఉన్నారు తనకి కంగ్రాట్స్ చెప్పిన వారు కూడా ఉన్నారని తెలిపింది. అలాగే ఆ ఫోటోలని మాత్రమే ఆ సినిమా యూనిట్ విడుదల చేయడంపై కోపం వచ్చిందని ఆమె తెలిపిందట.

ఆ ఫొటోస్ కాకుండా ఆరోజున వేరే ఫోటోలు విడుదల చేసి ఉంటే బాగుండేది అని ఫీల్ అయ్యిందని రీసెంట్ గా ఆమె వెల్లడించింది. అంతే కాకుండా ఈ విషయం మాత్రం తనకి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది అని కూడా చెప్పిందట. ఇలా ఆ మిస్ కమ్యూనికేట్ అయ్యిన ఫొటోస్ దెబ్బతో ప్రియాంక మోహన్ మైండ్ బ్లాక్ అయ్యిందని చెప్పక తప్పదు. ఇక ఈ యంగ్ హీరోయిన్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అయితే భారీ ప్రాజెక్ట్ "ఓజి" అనే సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈమెపై పవన్ పై కొన్ని సీన్స్ షెడ్యూల్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.

More from Filmibeat

Read more about: og priyanka arul mohan jayam ravi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X