బ్రా లేకుండా న్యూయార్క్ స్ట్రీట్లపై ప్రియాంక.. డయానా చోప్రా, భర్తతో హంగామా
అమెరికా సెలబ్రిటీ నిక్ జోనస్‌తో పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా జోష్ బ్రహ్మండంగా సాగిస్తున్నది. పార్టీలు, పబ్‌ల్లో హంగామా చేస్తున్నది. ఇటీవల భర్తతో కలిసి సిగరెట్ తాగుతూ నెటిజన్ల విమర్శలకు గురైంది. తాజాగా మరో సోషల్ మీడియా పోస్టుతో ప్రియాంక మీడియాలో సంచలనం రేపింది. ఇటీవల భర్త నిక్‌తో కలిసి పెంపుడు పిల్లి డయానా చోప్రాతో న్యూయార్క్ స్ట్రీట్లపై తిరుగుతూ ఎంజాయ్ చేసింది. ఆ వాకింగ్‌కు సంబంధించిన ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది.
అయితే ప్రియాంక ఈ వాకింగ్ సమయంలో నైటీని ధరించి రోడ్డుపైకి వచ్చింది. అయితే బ్రా లేకుండా నైటీపై రావడంతో ఎద అందాలు స్పష్టంగా కనిపించాయి. దాంతో ఆమెకు సంబంధించిన ఫొటోలు హాట్ హాట్‌గా మారాయి. పులిరాజు డ్రస్‌లో నిక్ కూడా ప్రియాంకతోపాటు స్ట్రీట్లలో సందడి చేశాడు.

ఇక ఇటీవల ఓ పార్టీలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కింది. దాంతో నెటిజన్లు ఓ ఆట ఆడుకొన్నారు. అస్తమా పేషంట్ అని చెప్పకుంటూ సిగరెట్ తాగుతావా అనే సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రియాంక చోప్రా బాలీవుడ్ చిత్రం ది స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతున్నది. ఈ చిత్రంలో ఫరాన్ అఖ్తర్‌తోపాటు జైరా వసీం, రోహిత్ సరాఫ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో జైరా వసీంకు తల్లిగా ప్రియాంక, తండ్రిగా ఫరాన్ నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











