twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెన్ను పట్టిన పీసీ ... అప్పుడే బెస్ట్ సెల్లర్ అట.!

    |

    బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారు ఎవరు ఉండరు. హాలీవుడ్ పాప్ సింగర్ నిక్క్ జోనస్ ను వివాహం చేసుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయిన సీపీ ఈ మధ్య కాస్త స్పీడ్ తగ్గించింది. కరోనా సమయంలో తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది . ఎంతో మందికి అభిమాన నటిగా, ఆరాధ్య దేవతగా మారిన ప్రియాంక, బాలీవుడ్ లో సుస్థిరమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ అందాల తార దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న "అన్‌ఫినిష్డ్" పుస్తకాన్ని రిలీజ్ చేయనుంది. ఇందుకు సంబందించిన ఫస్ట్ లుక్ ను ప్రియాంకా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

    గ్లోబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రియాంకచోప్రా తన జీవితానుభవాలు, జ్ఞాపకాల్ని అక్షరీకరిస్తూ 'అన్‌ఫినిష్డ్‌' పేరుతో ఓ పుస్తకాన్ని రాసింది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నది. బాలీవుడ్ లో అలాగే హాలీవుడ్‌లో తన కెరీర్‌ను నావిగేట్ చేసేటప్పుడు ఆమె ఎదుర్కొన్న సవాళ్ళ గురించి ఇందులో వివరించనున్నారు. ", మీరు చూడని వాటి 'మధ్యలో' నేను ఎలా అయ్యాను అనే దాని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు ఓ పబ్లిక్‌ పర్స‌నా‌లి‌టీగా నా జీవి‌తం‌లోకి చూస్తే ఇప్పుడు నా జీవితం ఉన్న స్థితి, సాధించిన విజ‌యాలు నన్ను గర్వ‌ప‌డేలా చేశాయి.‌

    Priyanka Chopra all set to release her memoir Unfinished.

    ‌'నీ కథ ముగింపు చెప్ప‌డా‌నికి ఎప్పడూ ప్రయ‌త్నిం‌చకు.‌.‌.‌'‌ ఇదే నేను మీకు చెప్పేది.‌ ఎందు‌కంటే జీవితం నేర్పే గొప్ప పాఠాలు ప్రయాణం సాగు‌తు‌న్న‌ప్పుడు తెలు‌సు‌కుంటాం.‌.‌.‌.‌'‌'‌అని రాసు‌కొ‌చ్చింది ప్రియాంక" జ్ఞాపకం రాయడం గురించి ఉన్న తమాషా ఏమిటంటే, మీ మైండ్ విషయాలను భిన్నంగా చూడమని బలవంతం చేస్తుంది, మీరు పడుకున్నారని మీరు అనుకున్నా చాలా విషయాలను తిరిగి గుర్తు చేసుకోండి .అలా చేయడం వల్ల "అన్ ఫినిష్డ్ " గా నాలో లోతైన అర్ధం దాగి ఉందని నేను గ్రహించాను. అని చెప్పుకొచ్చింది. ధైర్యంగా ఉండటాన్ని నా తల్లిదండ్రులు చిన్న వయస్సులోనే నాకు నేర్పించారు . నేను దీని గురించి ఎప్పుడూ సందిగ్ధంగా లేను. సవాలు కోసం, నిరంతరం అభివృద్ధి చెందడానికి అలాగే ముందుకు సాగడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని చెప్పుకొచ్చింది.

    English summary
    Priyanka Chopra Jonas released her memoir titled Unfinished a few hours back and the book has already become the Best Seller in the US.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X