For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భర్తతో ప్రియాంక చోప్రా హాట్ ఫోజు: ఆమె అందాల ఆరబోత చూస్తే షాకే!

  |

  బాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు తెగ సందడి చేశారు. అయితే, అందులో కొందరు మాత్రమే అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుని పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా ఒకరు. హిందీ చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన ఈ భామ.. ఆ తర్వాత హాలీవుడ్‌లోనూ సందడి చేసింది. ఈ క్రమంలోనే ప్రియాంక.. నిక్ జోనస్ అనే పాప్ సింగర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

  అప్పటి నుంచి అతడితో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సుందరాంగి భర్తతో కలిసి తీసుకున్న ఓ రొమాంటిక్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దానిని మీరు కూడా చూసేయండి మరి!

   ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా

  ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా

  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ప్రియాంక చోప్రా మోడల్‌గా ప్రయాణాన్ని ప్రారంభించింది. అంతేకాదు, 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో విన్నర్ అయింది. తద్వారా ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లోకి వచ్చింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఎంతో మందితో నటించింది.

  శివాత్మిక రాజశేఖర్ అందాల ఆరబోత: డార్క్ రూమ్‌లో స్లీవ్‌లెస్ టాప్‌తో!

  హాలీవుడ్ ఎంట్రీ.. లవ్‌లో పడింది

  హాలీవుడ్ ఎంట్రీ.. లవ్‌లో పడింది

  బాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత చాలా భాషల్లో నటించింది. ఇలా ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌ అయిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడు హాలీవుడ్‌లోకి సైతం ఎంటరైంది. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఇంగ్లీష్ సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లు చేసింది. తద్వారా గ్లోబల్ స్టార్ అయింది. అలాగే, నిక్ జోనస్‌తో ప్రేమలోనూ పడింది.

  నిక్ జోనస్‌ను పెళ్లాడిన హీరోయిన్

  నిక్ జోనస్‌ను పెళ్లాడిన హీరోయిన్

  అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తర్వాత ప్రియాంక చోప్రా అతడిని 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. అప్పట్లో ఈ పెళ్లి గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక, పెళ్లి తర్వాత ప్రియాంక వ్యవహార శైలిలో పూర్తి మార్పులొచ్చాయి.

  షర్ట్ విప్పేసి యాంకర్ స్రవంతి హాట్ ట్రీట్: వామ్మో మరీ ఈ రేంజ్ షోనా!

  విడిపోతారని టాక్.. తల్లైన బ్యూటీ

  విడిపోతారని టాక్.. తల్లైన బ్యూటీ

  పెళ్లి తర్వాత అన్యోన్యంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తోన్న ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్ దంపతులు.. విడిపోతున్నారని ఓ వార్త ఇటీవల తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది పుకారే అని క్లారిటీ వచ్చిన కొన్ని రోజులకే ప్రియాంక తల్లైనట్లు ప్రకటించింది. ఆమె సరోగసి పద్దతి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ప్రకటించగానే ఫ్యాన్స్ అంతా షాక్‌కు గురైపోయారు.

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీగానే

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీగానే

  అప్పట్లో వరుస సినిమాలతో సందడి చేసినా.. ఈ మధ్య కాలంలో పెద్దగా వెండితెరపై కనిపించకపోయినా.. ప్రియాంక చోప్రా మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. దీంతో తరచూ హైలైట్ అయిపోతోంది.

  సమంత అందాల ప్రదర్శన: టాప్‌ను కిందకు జరిపి మరీ ఘాటుగా!

  భర్తతో తెగ ఎంజాయ్ చేస్తోందిగా

  భర్తతో తెగ ఎంజాయ్ చేస్తోందిగా

  గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా అందాల విందు చేస్తోంది. అదే సమయంలో తరచూ తన భర్తతో చేసిన రొమాంటిక్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా తమ మధ్య ఎంతటి క్లోజ్‌నెస్ ఉంది అనేది నిరూపిస్తూ ఉంటుంది. అంతేకాదు, అప్పుడప్పుడూ ఘాటు ఫోజులిస్తూ రచ్చ చేస్తుంటుంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది.

  నిక్‌తో రొమాంటిక్ ఫొటో వదిలింది

  నిక్‌తో రొమాంటిక్ ఫొటో వదిలింది

  సోషల్ మీడియాలో ఎప్పుడూ రచ్ చేసే ప్రియాంక చోప్రా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ రొమాంటిక్ పిక్‌ను షేర్ చేసింది. అందులో ఆమె తన భర్త నిక్ జోనస్‌తో కలిసి స్టైలిష్ లుక్‌తో కనిపించింది. అయితే, ఈ పిక్‌లో ప్రియాంక వేసుకున్న డ్రెస్ ఘోరంగా ఉంది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది.

  English summary
  Bollywood Star Actress Priyanka Chopra Very Active in Social Media. Recently She Shared Hot Pic In Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X