For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Priyanka Chopra శృంగారదేవత అవతారం.. బికినీలో వామ్మో.. భర్త అక్కడ కత్తితో..!

  |

  బాలీవుడ్ నుంచి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా జోనస్ తన ప్రొఫెషనల్, ఫ్యామిలీ లైఫ్‌ను రాజీ లేకుండా జోరుగా ఎంజాయ్ చేస్తున్నది. కెరీర్‌ను, సోషల్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తూనే భర్త నిక్ జోనస్‌తో రొమాంటిక్‌ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నది. తాజాగా సండే జాలీడే‌ను కాలిఫోర్నియాలో ఎలా ఎంజాయ్ చేసిందనే విషయానికి సాక్ష్యంగా నిలిచిన ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా.. సోషల్ మీడియాకు నిప్పు పెట్టినంత పని చేశాయి. ఆ ఫోటోల వివరాల్లోకి వెళితే..

  హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...

  ఇటీవలే ముంబై ఫిలిం ఫెస్టివల్‌కు చైర్ పర్సన్‌గా

  ఇటీవలే ముంబై ఫిలిం ఫెస్టివల్‌కు చైర్ పర్సన్‌గా

  ప్రియాంక చోప్రా కెరీర్, బాలీవుడ్‌లో తన హోదా విషయానికి వస్తే... ఇటీవల ప్రతిష్టాత్మకమైన ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌కు చైర్ పర్సన్‌‌గా కొత్త బాధ్యతలను చేపట్టారు. గత రెండేళ్లుగా దీపిక పదుకోన్ నిర్వహిస్తున్న పదవిని ప్రియాంక చోప్రాకు అప్పగించారు. ఈ సందర్బంగా వీడియోను రిలీజ్ చేసి.. దేశంలోనే అతిపెద్ద ఫెస్టివల్ అయిన జియో మామీ ఫిల్మ్ ఫెస్టివల్‌కు చైర్మన్‌గా వ్యవహరించడం అరుదైన అవకాశం.

  భారతీయ సినిమాను సృజనాత్మక దృక్పథంతో చూసి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధత్య నాపై ఉందని భావిస్తున్నాను. నా జీవితంలో కొత్త చాప్టర్‌ను ప్రారంభించడానికి చాలా ఉత్తేజంగా ఉన్నాను అని ప్రియాంక చోప్రా తన వీడియో ద్వారా పంచుకొన్నారు.

  సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఆ స్మైల్ కు ఫిదా అవ్వాల్సిందే!

  సిటాడెల్ షూటింగులో గాయంతో

  సిటాడెల్ షూటింగులో గాయంతో

  ఇక కెరీర్ పరంగా ప్రియాంక చోప్రా సిటాడెల్ అనే హాలీవుడ్ చిత్ర షూటింగులో బిజీగా ఉన్నారు. ఇటీవల సెట్లో జరిగిన జరిగిన స్వల్ప ప్రమాదంలో గాయపడిన ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకొన్నారు. సెట్లో గాయపడి రక్తం కారుతున్న ఫోటోతలను అభిమానులకు చూపించారు. సినిమా పట్ల తన డేడికేషన్‌ను చెప్పకనే చెప్పారు.

  Shruti Hassan : పదిహేడేళ్ళప్పుడు ఎలా ఉందో చూశారా? అస్సలు గుర్తుపట్టలేరు!

  చాలా విరామంతో తర్వాత భర్తతో రొమాంటిక్‌గా

  చాలా విరామంతో తర్వాత భర్తతో రొమాంటిక్‌గా

  లండన్‌లో సిటాడెల్ సినిమా షూటింగులో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా కాస్త సమయాన్ని తీసుకొని భర్తతో కలిశారు. అమెరికాలో మ్యూజిక్ టూర్ చేస్తున్న నిక్ జోనస్‌ సోదరులతో కలిసిన ఫోటోను షేర్ చేశారు. కాలిఫోర్నియాలో ఉన్న ప్రియాంక దంపతులు సమీపంలోని బీచ్‌లో సండే‌ను జాలీడేగా మార్చేశారు. నిక్ జోనస్‌తో బికినీలో దర్శనమిచ్చిన ప్రియాంక చోప్రా బీచ్‌ను వేడెక్కించారు. శృంగార భంగిమలతో జోష్ పెంచారు.

  ఎరుపు, బ్లాక్ కాంబినేషన్‌లో శృంగారదేవతగా

  ఎరుపు, బ్లాక్ కాంబినేషన్‌లో శృంగారదేవతగా

  కాలిఫోర్నియా బీచ్‌లో ప్రియాంక చోప్రా ఎరుపు రంగు బికినిలో శృంగారదేవతగా అవతారం ఎత్తారు. తన బికినీ ఫోటోను షేర్ చేస్తూ.. సండే అంటే మజా ఇలా ఉండాలి అంటూ ఓ మెసేజ్‌తో పోస్టు పెట్టారు. ఇంటికి చేరువగా ఉన్న ప్రదేశంలో ఈ వారాంతం పిక్‌నిక్ అంటూ చెప్పకనే చెప్పారు. ఈ ఫోటోను పోస్టు చేసిన కొద్ది నిమిషాల్లోనే సుమారు 7 లక్షల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు రకరకాల కామెంట్లతో అదరగొట్టేశారు.

  భర్త నిక్ జోనస్.. ఫోర్క్ కత్తితో అలా..

  భర్త నిక్ జోనస్.. ఫోర్క్ కత్తితో అలా..

  ప్రియాంక చోప్రా షేర్ చేసిన మరో ఫోటోలో భర్త నిక్ జోనస్‌తో ఊహించిన విధంగా కనిపించారు. నలుపు రంగు బ్రాలో ఎరుపు ప్యాంటీలో ప్రియాంక కనిపించింది. స్నాక్ అంటూ కామెంట్ చేసింది. అయితే భర్త తన తొడలపై ఓ చేతితో కత్తితో మరో చేతితో ఫోర్క్‌తో కోస్తూ కనిపించాడు.

  ప్రియాంక చోప్రాను స్నాక్ మాదిరిగా మార్చి కొసుకు తింటున్నాననే ఫీలింగ్ కల్పించాడు. ఈ ఫోటో పోస్టు చేసిన గంటల్లోపే దాదాపు 1 మిలియన్ వ్యూస్ రావడం బట్టి ఆ ఫోటోకు ఎంత క్రేజ్ ఏర్పడిందో చెప్పనక్కర్లేదు.

  Recommended Video

  Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame
  నెటిజన్లు ఘాటుగా ...

  నెటిజన్లు ఘాటుగా ...

  ప్రియాంక, నిక్ జోనస్ శృంగార ఫోటోలపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. అక్కా బావ గారు.. అక్కడ ఏం జరుగుతున్నది? ఇన్స్‌టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఉందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కళ్లు ముసుకొని బటన్ నొక్కడానికి ప్రయత్నించాను అంటూ నెటిజన్ల కామెంట్ చేశారు. వారి రొమాంటిక్ ఫోటోలపై నెటిజన్ల ఘాటుగా కామెంట్లు గుప్పిస్తున్నారు.

  English summary
  Priyanka Chopra shares two stunning photos for weekend at Los Angeles. She Shared a message that Sundays like this tho… ❤️.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X